శోణభద్ర శిల
బీహార్ రాష్ట్రంలో ప్రవహించే శోణ నదిలో లభించేదైవీక శిల శోణభద్ర శిల. పంచాయతన పూజచేయటానికి ఉపయోగించే దైవీక శిల శోణభద్ర శిల.ఆకాశ తత్త్వమైన ఈ శిల గణపతి ఆకారంలో లేనప్పటికీ గణేశుడు ఈ శిలలో నివాసమైయుంటాడు కనుక మహాగణపతిగా భావించి వేదకాలంనుండి అందరూ పూజిస్తూ వస్తున్నారు. ఈ శోణ నది ఛత్తీస్గడ్ రాష్ట్రంలో జన్మించింది. దీని జన్మస్థానం నర్మదానది జన్మస్థానమైన అమరకంటక్ దగ్గర్లోనే. ఈ రెండు నదులు ఒకే ప్రాంతంలో పడే వర్షపాతాన్ని పంచుకుంటాయి. అక్కడినుండి ఉత్తరప్రదేశ్ మీదుగా బీహార్లోకి ప్రవేశించి పాట్నా వద్ద గంగానదిలో కలుస్తుంది.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో శోణ నది ప్రవహించే ప్రాంతంలోని ఒక భాగానికి శోణభద్ర అనే పేరుతో ఒక జిల్లాను ఏర్పాటు చేయడం విశేషం. మరెక్కడా లేని విధంగా ఈ జిల్లా ఛత్తీసుగడ్, ఝార్కండ్, మధ్యప్రదేశ్, బీహార్ మొదలగు నాలుగు రాష్ట్రాలకు సరిహద్దు జిల్లా అవ్వడం మరో విశేషం.
శోణభద్ర గణపతి శిలను పూజించడం ద్వారా కలిగే లాభాలు…
v పాడ్యమినాడు శోణభద్ర గణపతి శిలను “ఓం గం గణపతయే నమః” అనే మంత్రమును 108 సార్లు పఠించి పూజించి 9 గుంజీలు తీస్తే హృదయ సంబంధ రోగములు రావు, జయము కలుగుతుంది.
v విదియనాడు పూజించినవారికి బాధలు తొలగి సంతోషము కలుగుతుంది. బలహీనంగా ఉండేవారికి బలము కలుగుతుంది.
v తదియనాడు పూజించినవారికి కార్యసిద్ధి కలుగుతుంది, సకల సంపదలు చేకూరుతాయి.
v చవితినాడు పూజించినవారికి సౌఖ్యం లభిస్తుంది, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి.
v పంచమినాడు పూజించినవారికి ధనప్రాప్తి కలుగుతుంది. పాకెట్లో పెట్టుకుంటే సర్వ భయాలనుండి రక్షణ కలిగిస్తుంది.
v షష్ఠినాడు పూజించినవారికి కలహాలు తొలగుతాయి. అవాస్తవ పరిస్థితులు, ప్రమాదకరమైన వ్యక్తులనుండి మీకు రక్షణ కలుగుతుంది.
v సప్తమినాడు పూజించినవారికి అశుభయోగాలు తొలగి శుభయోగాలు కలుగుతాయి. గర్భవతులు తమ వద్ద ఉంచుకుంటే సుఖ ప్రసవం అవుతుంది. తల్లిని బిడ్డను రక్షిస్తుంది. ప్రశవ వేదన ఉండదు.
v అష్టమినాడు పూజించినవారికి అష్టకష్టాలన్నీ తొలగుతాయి, ఆధ్యాత్మిక లక్షణాలు కలుగుతాయి.
v నవమినాడు పూజించినవారికి గతంలో మీరు పడ్డ వ్యయ ప్రయాసలకు ఫలితం దక్కుతుంది, ధైర్యాన్ని ప్రసాదిస్తుంది.
v దశమినాడు పూజించినవారికి వంశాభివృద్ధి కలుగుతుంది, దీర్ఘకాలిక రోగాలతో బాధపడేవారికి ఉపశమనం కలగుతుంది.
v ఏకాదశినాడు పూజించినవారికి సుఖదుఃఖాలన్నిసామాన్యంగా అనిపిస్తుంది, కాలేయానికి రక్షణ కలిగిస్తుంది.
v ద్వాదశినాడు పూజించినవారికి భోజనానికి ఇబ్బందులుండవు, మర్మాంగాలకు రక్షణ కలిగిస్తుంది.
v త్రయోదశినాడు పూజించినవారికి కష్టాలేమి ఉండవు, ఆనందకరమైన భోగం, సంసార జీవితం కలుగుతుంది.
v చతుర్దశినాడు పూజించినవారికి సకల శుభాలు కలుగుతాయి, దిండు క్రింద పెట్టుకుని నిద్రించినవారికి సుఖనిద్ర కలుగుతుంది.
v పౌర్ణమినాడు పూజించినవారికి దీర్ఘ సుమంగళీ ప్రాప్తం సిద్ధిస్తుంది, ఆసుపత్రి పాలైనవారు పూజించిన సోనభద్రను తమ వద్ద ఉంచుకుంటే త్వరగా కోలుకుంటారు.
v అమావాస్యనాడు పూజించినవారికి దిన దిన ప్రవర్ధమానంగా అభివృద్ధి ఉంటుంది.

No comments:
Post a Comment