Monday, January 17, 2022

లలితా శ్లోకం

 ప్రాతః స్మరామి లలితావదనారవిందం

బింబాధరం పృథులమౌక్తికశోభినాసమ్ |

ఆకర్ణదీర్ఘనయనం మణికుండలాఢ్యం

మందస్మితం మృగమదోజ్జ్వలఫాలదేశమ్ ||


ప్రాతర్భజామి లలితాభుజకల్పవల్లీం

రక్తాంగుళీయలసదంగుళిపల్లవాఢ్యామ్ |

మాణిక్యహేమవలయాంగదశోభమానాం

పుండ్రేక్షుచాపకుసుమేషుసృణీర్దధానామ్ ||


ప్రాతర్నమామి లలితాచరణారవిందం

భక్తేష్టదాననిరతం భవసింధుపోతమ్ |

పద్మాసనాదిసురనాయకపూజనీయం

పద్మాంకుశధ్వజసుదర్శనలాంఛనాఢ్యమ్ ||


ప్రాతః స్తువే పరశివాం లలితాం భవానీం

త్రయ్యంతవేద్యవిభవాం కరుణానవద్యామ్ |

విశ్వస్య సృష్టవిలయస్థితిహేతుభూతాం

విద్యేశ్వరీం నిగమవాఙ్మమనసాతిదూరామ్ ||


ప్రాతర్వదామి లలితే తవ పుణ్యనామ

కామేశ్వరీతి కమలేతి మహేశ్వరీతి |

శ్రీశాంభవీతి జగతాం జననీ పరేతి

వాగ్దేవతేతి వచసా త్రిపురేశ్వరీతి ||


యః శ్లోకపంచకమిదం లలితాంబికాయాః

సౌభాగ్యదం సులలితం పఠతి ప్రభాతే |

తస్మై దదాతి లలితా ఝటితి ప్రసన్నా

విద్యాం శ్రియం విమలసౌఖ్యమనంతకీర్తిమ్ ||


ఓం భక్త రక్షణ దాక్షిణ్య కటాక్షాయై నమః 


ఏడు రకాల తత్వాల ప్రార్థనలు

 1. మూలాధార తత్వం:-

 వీరు భౌతిక శరీరం గురించి మాత్రమే ప్రార్థనలు చేస్తారు. (నాకు కొడుకు పుట్టాలి, నేను ఇల్లు కట్టాలి etc)


2. స్వాధిష్టాన తత్వం:-

 వీరు భౌతిక పదవుల గురించి ప్రార్థన చేస్తారు. ( ఎమ్మెల్యే అవ్వాలి, కలెక్టర్ అవ్వాలి etc)


3. మణిపూరక తత్వం:-

 వీరు విద్యల కోసం ప్రార్థన చేస్తారు. ( సంగీతం రావాలి, IAS పాస్ అవ్వాలి etc) 


పై మూడు పూర్తిగా లౌకికం మరియు ప్రాపంచిక ప్రార్థనలు మాత్రమే.


4. అనాహత తత్వం:-

 వీరు పూర్తిగా లౌకికము కాదు, పూర్తిగా ఆధ్యాత్మికము కాదు. నాకు లౌకికంగా ఏదీ వద్దు; మనశ్శాంతి కావాలని ప్రార్థన చేస్తారు.


5. విశుద్ధ తత్వం:-

 జగత్తు మొత్తం శాంతి కోసం ప్రార్థన చేస్తారు.


 ఈ క్రింది రెండు తత్వాలలోను ప్రార్ధన ఉండదు. ఇక్కడ 'అడగడం' ఉండదు.


6. ఆజ్ఞా తత్వం:-

 పరమాత్ముని 'ధ్యానం' మాత్రమే ఉంటుంది.


7.  సహస్రార తత్వం:-

ఆదర్శ పురుషులు. తెలిసినది 'బోధించడం' మాత్రమే ఉంటుంది.

Thursday, January 13, 2022

గోమాత వైభవం

స్పర్శ మాత్రము చేత గోవులు సర్వ పాపముల నుండి మానవులను విముక్తులను చేస్తాయి.

ఆవు పుట్టుక గురించి శతపథ బ్రాహ్మణంలో ఉంది. దక్ష ప్రజాపతి  ప్రాణి సృష్టి చేసిన పిమ్మట కొంచెము అమృతమును త్రాగారు. త్రాగిన తరువాత వారు ప్రసన్నమయ్యారు. ఆ సమయములో వారి శ్వాస ద్వారా సుగంధము వెలువడి అంతటా ప్రసరించినది. ఆ శ్వాస నుండి ఒక్క ఆవు జన్మించినది. సుగంధము ద్వారా జన్మించుట వలన దక్షప్రజాపతి దానికి సురభిఅని పేరు పెట్టారు. సురభి నుండి అనేక ఆవులు జన్మించాయి. అందుకనే సురభిని గోవంశమునకు మాతగా, జననిగా పరిగణిస్తారు.

ఋగ్వేదంలో వేదంలో 4వ కాండలో 12వ సూక్తం గోసూక్తంగా గోమాత యొక్క మహత్యం వివరించబడింది. శ్రీసూక్తం, పురుష సూక్తం, మన్యు సూక్తం లాంటి పవిత్ర సూక్తాలతోపాటు గోసూక్తం కూడా చెప్పబడింది. గోవు రుద్రులకు తల్లిగా, వసువులకు పుత్రికగా, ఆదిత్యులకు సోదరిగా, నెయ్యి రూపాన అమృతంగా చెప్పబడింది.

ఋగ్వేదంలో ఆవును ‘అఘణ్య అన్నారు. సముద్ర మధనము నుండి దేవతల కార్యసిద్ధికై, సాక్షాత్తు సురభి బయల్వెడలినది. సంతోషముగా ఉన్నది, కపిల వర్ణముగలది, పొదుగు బరువు చేత నెమ్మది, నెమ్మదిగా అలలపై నడుస్తూ వచ్చుచున్న కామధేనువును చూచిన దేవతలంతా గొప్ప కాంతి గల ఆ ఆవుపై పుష్పములు కురిపించిరి. అపుడు అనేక విధములు వాధ్యములు, తూర్యములు మ్రోగింపబడినవి. లోకములో గోసంతతి వ్యాపించడానికి ఆమెయే ఆధారం. ఆ సురభి రోమకూపాలనుంచి కొన్ని లక్షల సంఖ్యలో గోవులు పుట్టాయి. వాటి మగ సంతతి వృషభాలు.

గావః విశ్వస్య మాతరః 

గవా మాంగేషు తిష్ఠంతి

భువనాని చతుర్దశ

ఆవు విశ్వజనులందరికీ తల్లి వంటిది. గోవు నందు చతుర్దశ భువనాలున్నాయని వేదం చెబుతుంది. అంటే గోవు పృథ్వీ రూపమని అర్థం. 

క్షీర సాగరమధన సమయంలో నంది, శుభద్ర, సురభి, సుశీల, బహుళ అనే అయిదు గోవులు ఉద్భవించాయని భవిష్యపురాణం తెలియజేస్తుంది. వీటినే కామధేనువులు అంటారు. వంద గోవుల చేత కూడివున్న ఆ ధేనువు, సురభిని నీటి మధ్య నుండి తీసుకొని వచ్చిరి. ఆ గోవులు దట్టమైన నీలిరంగులోనూ, నలుపు రంగులోనూ, ధూమ్రవర్ణములోను, బభ్రు వర్ణములోను, శ్యామ వర్ణములోనూ, ఎరుపు రంగు, పింగళ (చిత్ర) వర్ణములోనూ ఉండినవి. - స్కాంద పురాణము.

గోశబ్దము స్వర్గమునకు, బాణమునకు, పశువునకు, వాక్కునకును, వజ్రాయుధమునకును, దిక్కునకును, నేత్రమునకును, కిరణమునకును, భూమికిని, నీళ్ళకును పేరు.

ధేనునా మస్మి కామధుక్ అని గీతలో శ్రీకృష్ణుడు నేనే గోవునని చెప్పుకున్నాడు. గోవు లక్ష్మీ స్వరూపం. దీనికి ఒక పురాణ గాధ ఉంది. దేవతలందరూ వచ్చి గోవుతో తల్లీ మేమందరం నీ శరీరంలో నివసించడానికి కొంచెం భాగం ఇవ్వమని ప్రార్థిస్తే గోవు దేవతలందరికి భాగం ఇవ్వడం జరిగింది.

సురభి ఒక్కసారి తపస్సునారంభించనది. బ్రహ్మ దేవుడు ఆ తపస్సునకు మెచ్చి సంతుష్టుడయ్యారు. సురభికి అమరత్వమును ప్రసాదించారు. త్రిలోకముల కన్నా పైన ఉండే స్వర్గమును వరముగా ఇచ్చారు. దీనిని స్వర్గ గోలోకమనే పేరుతో పిలుస్తారు. గోలోకములో సురభి నిత్యమూ నివసిస్తుంది, ఈమె కన్యలు, సుకన్యలు భూలోకములో నివసిస్తారు. ఈ గోలోకమునకు అధిపతి గోవిందుడు అనగా శ్రీ కృష్ణుడు. శ్రీకృష్ణ పరమాత్ముడు గోప్రేమికుడు అని అంతటా ప్రాచుర్యమైనదే!

స్పర్శ మాత్రము చేత గోవులు సర్వ పాపముల నుండి మానవులను విముక్తులను చేస్తాయి. ప్రతి దినమూ స్నానం చేసి గోవును స్పృశించినవాడు సర్వపాపాల నుండి విముక్తుడౌతాడు.

గోమయములో లక్ష్మీ దేవి, గోమూత్రములో గంగాదేవి నివాసముంటారు. గోమూత్రము, గోమయాలతో నేల పరిశుద్ధము, పరిపుష్ఠము అవుతుంది. గోమయమును అగ్నితో శుద్ధి చేసిన యెడల ఆ భస్మమే విభూతి యగును. ప్రతిదినము ఆవులకు నీరు త్రాగించి గడ్డిని మేతగా తినిపించేవారికి అశ్వమేధ యజ్ఞం చేసినంత చేసిన పుణ్యం వస్తుంది.

‘‘ఒక గోవు తన జీవితకాలంలో సగటున 25వేల మందికి ఆకలి తీరుస్తుందని చెబుతూ గోవును వధిస్తే ఆ రాజ్యంలో అరాచకం పెరిగి ప్రజలు నశిస్తారని చెప్పారు. మనం తల్లిగా భావించే ఈ గోవుతో రోజూ కొన్ని క్షణాలు వాటికి మేత పెట్టడం, వాటితోపాటు కొంత సమయం గడపటంవల్ల, మన శరీరంలో వున్న అనారోగ్యాన్ని, ఆ గోవు ముక్కులోవున్న ఒక గ్రంథి ద్వారా గ్రహిస్తుంది, తరువాత మేతకు వెళ్ళినప్పుడు మన రోగ నివారణకు కావలసిన మూలికలను, గడ్డిని తిని, అందుకు తగిన విధంగా పాలు ఇస్తుంది, ఆ పాలు తాగడంవల్ల మన వ్యాధి నయం అవుతుంది. గోమాత - కీర్తనం, శ్రవణం, దానం, ధర్మం, గోరక్షణం, గోరక్షణ ప్రోత్సాహం, గోరక్షణ ప్రోత్సాహక ప్రేరణం… అన్నీ పుణ్యప్రదమైనవే.

Thursday, January 6, 2022

నిత్య పారాయణ శ్లోకాః

ప్రభాత శ్లోకః

కరాగ్రే వసతే లక్ష్మీః కరమధ్యే సరస్వతీ |

                                         కరమూలే స్థితా గౌరీ ప్రభాతే కరదర్శనం ‖ 


భూమి శ్లోకః

సముద్ర వసనే దేవీ పర్వత స్తన మండలే |
విష్ణుపత్ని నమస్తుభ్యం, పాదస్పర్శం క్షమస్వమే ‖


సూర్యోదయ శ్లోకః

బ్రహ్మస్వరూప ముదయే మధ్యాహ్నేతు మహేశ్వరం |
సాహం ధ్యాయేత్సదా విష్ణుం త్రిమూర్తిం చ దివాకరం ‖


స్నాన శ్లోకః

గంగే చ యమునే చైవ గోదావరీ సరస్వతీ
నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు ‖

నమస్కార శ్లోకః

త్వమేవ మాతా చ పితా త్వమేవ, త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ |
త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ, త్వమేవ సర్వం మమ దేవదేవ ‖

భస్మ ధారణ శ్లోకః

శ్రీకరం చ పవిత్రం చ శోక నివారణం |
లోకే వశీకరం పుంసాం భస్మం త్ర్యైలోక్య పావనం ‖

భోజన పూర్వ శ్లోకాః

బ్రహ్మార్పణం బ్రహ్మ హవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం |
బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధినః ‖

అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః |
ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం ‖

అన్నపూర్ణే సదా పూర్ణే శంకరప్రాణవల్లభే |
జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి ‖

త్వదీయం వస్తు గోవింద తుభ్యమేవ సమర్పయే |
గృహాణ సుముఖో భూత్వా ప్రసీద పరమేశ్వర ‖

భోజనానంతర శ్లోకః

అగస్త్యం వైనతేయం చ శమీం చ బడబాలనం |
ఆహార పరిణామార్థం స్మరామి చ వృకోదరం ‖

సంధ్యా దీప దర్శన శ్లోకః

దీపజ్యోతిః పరం బ్రహ్మ దీపజ్యోతిర్జనార్దనః |
దీపో హరతు మే పాపం దీపజ్యోతిర్నమోఽస్తుతే ‖

శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధనసంపదః |
శత్రు-బుద్ధి-వినాశాయ దీపజ్యోతిర్నమోఽస్తుతే ‖

నిద్రా శ్లోకః

రామం స్కంధం హనుమంతం వైనతేయం వృకోదరం |
శయనే యః స్మరేన్నిత్యం దుస్వప్న-స్తస్యనశ్యతి ‖

Wednesday, January 5, 2022

Nakshatras and their characteristics

Ashwin nakshatra

Are you born in Ashwin nakshatra? This constellation is considered to be the first and important in astrology. If you are of Ashwin Nakshatra then you will be very energetic and active. People with Ashwin Nakshatra are very ambitious and restless in nature. They want to do every work in a hurry and also want the result as soon as possible. Some are of a mysterious nature, working first, thinking about it later. So sometimes they get failures in their work, but due to constant effort, such people grow even faster. Marital life is good and there is prosperity in the family.

Rohini nakshatra

The people of Rohini Nakshatra are quite imaginative and romantic in nature. The lord of this nakshatra is the moon. People born in it are very playful and do not like stability. Their biggest drawback is that they never hold on to the same issue or opinion. These people are quite sociable by nature but at the same time keep trying to get all the comforts of life.

Ardra Nakshatra

People born in this nakshatra have their full life Mercury and Rahu. Because of Rahu's influence, he is interested in politics. They have the ability to influence others. By understanding the psychology of others, they make their own behaviour, they also talk with the same tone. It is very difficult to fool such people. People of this nakshatra, who specializes in getting work out of others, also abandon morality for their personal selfishness.

Bharani nakshatra

If you are of Bharani Nakshatra, then you will be dreaming of living a relaxed and luxurious life. The lord of this nakshatra is the planet, Venus, due to which these people are quite attractive and beautiful, are tactful and soft-spoken and their friendly nature attracts people. The tune is firm and takes power to achieve what it takes. These people, who consider social prestige and respect as their fundamental mantra, prefer to work with love and harmony.

Kritika constellation

People of this nakshatra have the influence of the sun and they have a high sense of self-esteem. They do not trust anyone quickly and they are temperamental in nature. They have plenty of energy and do any work with great dedication and hard work. They believe in love and are adept at forming relationships.

Mrigashira Nakshatra

Due to the influence of Mars on the people of this constellation, they are very courageous and strong-willed. They are very hardworking and believe in living a sustainable life. Rich and attractive people of attractive personality, these people never forgive the cheaters and repay them. These people are intelligent, mentally strong and music-loving.

Hast constellation

The people of this nakshatra are intelligent, help each other, but they find it difficult to decide on anything. There are victims of confusion. They are more interested in business and know how to get their work done. They get all kinds of comforts and gain material pleasure in life.

Chitra nakshatra

Mangal has an influence on people born in this nakshatra. This makes their relationship better. They like to work for society. They are adept at carrying themselves with great restraint even under adverse circumstances. Their strength and courage is their strength.

Punarvasu constellation

People born in this nakshatra are of spiritual nature and also have some divine talents. It is believed that they do not get into any trouble soon and the uppermost is often smug, protecting them from every trouble. Usually, their body is made up of a string. Their memory is very strong. They are very sociable and meet everyone with love. They never face financial problems and life is full of prosperity.

Pushya nakshatra

People born in the Pushya Nakshatra under the influence of Shani Dev are always ready for the good of others. The sense of service is so much within them that they also do their damage for this. Pushya Nakshatra is considered the most auspicious in astrology. People born in it are very hardworking and believe in living on their own. Due to their hard work, they achieve success right but slowly. Facing many problems at an early age, they quickly mature and become strong from within. They like to live a moderate and orderly life.

Ashlesha Nakshatra

It is a dangerous type of constellation and there is a poison of this constellation within the people born in it. This means that you cannot trust them. Above all they are honest but it is believed that most of them are very opportunistic too. Seeing their benefit, they make friends and do not even recognize after passing away. Such people prove to be skilled businessmen and know their job well.

Shravan constellation

As the name itself suggests, its natives can do anything for their parents. That is, Shravan is like Kumar. Extremely honest, conscious and devoted to his duties and calm and gentle in mind. They get success in whatever work they put their hands into. They do not spend extravagantly so that some people also understand it like a miser. But his habit of walking thoughtfully gives him every success.

Dhanistha constellation

According to astrology, people born in this nakshatra never like to sit empty. They think of doing something new all the time. They are very energetic and they achieve their destination due to their hard work and dedication. These people leave their impact on others through their work and talk and have the ability to influence them. They like to live a quiet life.

Shatabhisha Nakshatra

People of this constellation are very lazy in nature. These people do not believe in manual labour at all and want them to give orders only to others and achieve their goals with their intelligence. They are very independent thoughts and cannot work in any business together or in partnership. They like to work independently. They do not like machine life and always try to dominate others.

Magha Nakshatra

People born in Magha Nakshatra, placed in the category of Gandmool Nakshatra, is the Sun of the Lord, due to which their personality is impressive. Are self-respecting and want to maintain their dominance. They are hardworking and hardworking and try to complete any task as quickly as possible. They have deep faith in God.

Poorvafalguni constellation

If you are born in this constellation, then you will have a special attachment to music and art. You will want to follow the path of morality and honesty and live life in peace. People of this nakshatra never want to get into fights or disputes. They also have a little ego and they consider themselves different. Material comforts affect them and remain financially prosperous.

Uttaraphalguni Nakshatra

Generally, people born in this constellation are highly intelligent and intelligent. Their aim is to achieve their goals with great restraint. They are not so successful in the private sector, so they want to make the government sector their career target. They take a lot of time to do any work and sometimes they have the intention of avoiding work. Such people spend more time in conversation and also play long-lasting relationships.

Swati nakshatra

The natives of this nakshatra have a special glow. They win over everyone with their sweet nature and behaviour. It is believed that if a drop of waterfalls on the oyster in this constellation, it becomes a pearl. Their zodiac sign is Libra, so the people of Swati Nakshatra are both sattvic and tamasic. These people, who understand political stunts, know how to win.

Visakha nakshatra

Its natives are the first to read and write. Some are lazy but very fast with the mind. These people are very social, due to which their social scope is also very large. Being ambitious, they do a lot of hard work to gain their own destination and know all the tricks.

Anuradha Nakshatra

People of this nakshatra live on their principles and ideals. Anger brings them a lot and sometimes in anger they become uncontrollable due to which they have to suffer a lot. These people are not able to keep their emotions under control and work more from the heart than the mind. Due to the sharp and bitter tongue, they also have to face opposition from many people. So people like them less.

Jyestha Nakshatra

Jyestha is also considered to be inauspicious because of being in the category of Gandmool Nakshatra. People born in it are short-tempered and ready to fight on small things. These people with an open mindset do not live their lives by being bound in boundaries. But in practical life, they have to face many difficulties.

Mool constellation

This constellation is considered to be the most inauspicious constellation of the category of Gandmool Nakshatra. People born in this nakshatra have to face troubles themselves and their family members also suffer due to this. However, these people are very intelligent and patient. Their loyalty towards friends and relationships is also matchless and they are never left behind in fulfilling their responsibilities towards the society.

Purvashada Nakshatra

If you are born in this constellation, then there will definitely be honesty in your personality. You will be happy, you will be interested in art-culture and literature. You will love the theatre. You will have many friends and you will know how to maintain a friendship. Your family and marriage will be happy and of course, you will also be soft-spoken. All these are typical of people born in Purvashadha Nakshatra.

Uttarashada Nakshatra

People born in this constellation are never a victim of despair. They are very happy and optimistic. They get success in both jobs and business. They are always ready to do anything for friends. Due to their cooperative nature, their scope is large and there are no financial problems in their life.

Purvabhadrapada Nakshatra

The lord of this nakshatra is the guru and its people give more importance to truth and morality. These people who are always ready to help others are very tactful and sociable. These people are of religious and spiritual nature, they are also very interested in astrology.

Uttarabhadrapada nakshatra

The people of this nakshatra are highly realistic and have faith in the ground reality. Do not live in the dream world. They are very hardworking and have faith in their karma so they are successful wherever they work. They have a lot of renunciation and even after taking their losses, they often do a lot for others.

Revathi Nakshatra

The natives of Revathi Nakshatra are also very honest and cannot cheat anyone. They have a lot of faith in traditions and beliefs and follow them. However, this behaviour is not seen in their orthodoxy and together they do their work in a soft-spoken manner. They are interested in reading and writing and do not have the answers in their understanding.

శివాభిషేకము

 1.గరిక నీటితో శివాభిషేకము చేసిన నష్టమైన ద్రవ్యము తిరిగి పొందగలడు.  2 .నువ్వుల నూనెతో అభిషేకించిన అపమృత్యువు నశించ గలదు.  3 .ఆవు పాల అభిషేకం...