Tuesday, June 26, 2018

స్తంభన మంత్రాలు

( అగ్ని స్తంభన )
గురుత్వం విస్తారం క్షితిధరపతిః పార్వతి నిజాత్
నితంబా దాచ్చిద్య త్వయి హరణ రూపేణ నిదధే
అతస్తే విస్తీర్ణో గురురయ మశేషాం వసుమతీం
నితంబ ప్రాగ్భార స్థగయతి లఘుత్వం నయతి చ ॥

( జల స్తంభన )
కరీంద్రాణాం శుండాన్ కనక కదలీ కాండ పటలీం
ఉభాభ్యామూరుభ్యా ముభయమపి నిర్జిత్య భవతి
సువృత్తాభ్యాం పత్యుః ప్రణతి కఠినాభ్యాం గిరిసుతే
విధిజ్ఞే జానుభ్యాం విబుధ కరి కుంభద్వయ మసి ॥ (82 )

( సైన్య స్తంభన )
పరాజేతుం రుద్రం ద్విగుణ శరగర్భౌ గిరిసుతే
నిషంగౌ జంఘేతే విషమ విశిఖో బాఢమకృత
యదగ్రే దృశ్యంతే దశ శరఫలాః పాదయుగళీ
నఖాగ్ర చ్ఛద్మాన స్సురమకుట శాణైక నిశితాః ॥ ( 83 )

( సిద్ధి ప్రాప్తి )
శృతీనాం మూర్ధానో దధతి తవ యౌ శేఖరతయా
మమాప్యేతౌ మాతః శిరసి దయయా ధేహి చరణౌ
యయోః పాద్యం పాథః పశుపతి జటాజూట తటినీ
యయోర్ లాక్షా లక్షీరరుణ హరి చూడామణి రుచిః ॥ ( 84 )

(భూత  బాధా నివృత్తి )
నమోవాకం బ్రూమో నయన రమణీయాయ పదయోః
తవాస్మై ద్వంద్వాయ స్ఫుటరుచి రసాలక్త కవతే
అసూయత్యంతం యదభిహననాయ స్పృహయతే
పశూనాం ఈశానః ప్రమదవన కంకేళీతరవే ॥ ( 85 )

( వికార బాధా నివృత్తి )
మృషా కృత్వా గోత్ర స్ఖలనమథ వైలక్ష్యనమితం
లలాటే భర్తారం చరణకమలే తాడయతి తే
చిరాదంతశ్శల్యం దహనకృత మున్మూలితవతా
తులాకోటిక్వాణైః కిలికిలిత
మీశానరిపుణా ॥ ( 86 )

 ( సర్వ వశిత్వము )
హిమానీ హంతవ్యం హిమగిరి నివాసైక చతురౌ
నిశాయాం నిద్రాణాం నిశి చరమభాగే చ విశదౌ
వరం లక్షీపాత్రం శ్రియమతి సృజంతౌ సమయినాం
సరోజం త్వత్పాదౌ జనని జయతః చిత్రమిహకిమ్ ॥ ( 87 )

 ( మృగములను వశపరచుకొనుట )
పదం తే కీర్తీనాం ప్రపదమపదం  దేవి విపదాం
కథం నీతం సద్భిః కఠిన కమఠీ కర్పర తులాం
కథం వా పాణిభ్యాముపయమనకాలే పురభిదా
యదాదాయన్యస్తం దృషది దయమానేన మనసా ॥( 88 )

(  రోగ శమనము )
నఖైర్ నాకస్త్రీణాం కరకమల సంకోచశశిభిః
తరూణాం దివ్యానాం హసత ఇవతే చండి చరణౌ
ఫలాని స్వస్థ్సేభ్యః కిసలయ కరాగ్రేణ దధతాం
దరిద్రేభ్యో భద్రాం శ్రియమనిశ మహ్నాయ దధతౌ ॥ ( 89 )

( క్షుద్ర ప్రయోగ బాధా నివృత్తి )
దదానే దీనేభ్యః శ్రియమనిశ మాశాను సదృశీం
అమందం సౌందర్య ప్రకర మకరందం వికిరతి
తవాస్మిన్ మందార స్తబక శుభగే యాతు చరణే
నిమజ్జన్ మజ్జీవః కరణ చరణై షట్చరణతామ్ ॥  ( 90 )

1 comment:

పరమ శివుని స్వరూపం - శ్రీ దక్షిణామూర్తి

విగ్రహాన్ని పరిశీలించినప్పుడు ఒక మర్రి చెట్టుకింద కూర్చుని ఒక కాలు రాక్షసుణ్ణి తొక్కిపట్టి ఉంటుంది. మరో కాలు పైకి మడిచి ఉంటుంది. చుట్టూ ఋషుల...