వేద ఋషులు శబ్దం ,దాని ధర్మాలు ,ఉపయోగం వీటి గురించి పరిశోధించి , యంత్రాల సాయం లేకుండా మనిషి ఎలా ఈ శబ్ద శక్తిని వినియోగించుకోవచ్చు అనే విషయం ఆలోచించి భాషకు ఛందస్సు ,వ్యాకరణం ,శిక్ష ,సంగీతం మున్నగు విధి విధానాలు ఏ ర్పాటు చేశారు.
భాష.......అది పలికే విధానం .....ఎంత బలంగా ఎక్కడ నొక్కి పలకాలి ,ఎక్కడ దీర్ఘం తీయాలి , అనే నియమాలు మంత్ర శాస్త్రానికి పునాది .
That's why, irrespective of the meaning of the words, the Mantra must be intoned in the proper way, according to both sound (Varna) and rhythm (Svara).
నాదం స్వర - లయ బద్దం ఐతే సంగీతం .
నాదం చందోబద్దం ఐతే మంత్రం.
నాదం మనిషి పలికితే అక్షరం .
శ్రద్ద ,సహనం ,శరణాగతి ఉంటే ప్రతి అక్షర మూ మంత్రమే.
సృష్టి ఎలా జరిగింది ?
ఋషుల సంకల్పానికి ,అంతర యానానికి , అందిన సత్యం వివిధ ఉపనిషత్ లలో విశదీ కరించారు .
ఈ సృష్టి కి ముందు శుద్ధజ్ఞానం (నిర్గుణ బ్రహ్మ)మాత్రమే ఉంది.ఆ జ్ఞానానికి గుణ మేళనం (త్రిగుణాలు) కలిగినప్పుడు అనుభూతి ...తద్వారాశక్తి , వివిధ శక్తి రూపాలైన శబ్దమూ,కాంతి ఉత్పన్నమై , వాటి నుండి మానసం ఏర్పడింది . ఆ మానసం లో కలిగిన సంకల్పమే ఈ సృష్టి .
శుద్ద జ్ఞానమూ ------>అనుభూతి ----->శక్తి----->శబ్దం ----->కాంతి---->మానసం ----->సంకల్పం ----->స్రుష్టి .
శుద్ద జ్ఞానం నుండి అనుభూతివస్తుంది .
అనుభూతి నుండి శక్తి వస్తుంది.
శక్తి నుండి శబ్దమూ ,శబ్దం నుండికాంతి , కాంతి నుండి మనస్సూపుడతాయి .
మనస్సు ఆలొచనల ఉత్పత్తిమరియు ప్రవాహ స్థానం .
శబ్దం నుండి అక్షరం
కాంతి నుండి వర్ణం
ఆలోచన నుండి సంఖ్య
శబ్దమూ , అంటే అక్షరం
కాంతి , అంటే వర్ణమూ
ఈ రెంటి సాయంతో మనస్సును నియంత్రించుకొంటూ physical consciousness నుండి తప్పుకోవడమే మంత్ర పరమార్ధం .
Consciousness ని భౌతిక స్థాయి నుండిమార్చుకొవడమే సాధన .
సంస్కృతంలొ 50 అక్షరాలున్నాయి .ప్రతి అక్షరానికి ఒక అంకె , వర్ణమూ ,శబ్దమూ , శక్తీ , తత్వమూ , తన్మాత్రఉంటాయి .
అక్షరాలను ఒక క్రమ పద్దతిలొ ,రకరకాల స్థాయీలలో ,వివిధరీతులలో ,వివిధ బలాలతొ ,ఒక ప్రత్యెక రూపాన్ని visualise పలుకడమే మంత్రం .
మంత్రాన్ని ఒక విధమైన శాస్త్రీయపద్దతిలొ ఉచ్చరించడాన్ని ,అనుష్టానం చేయడాన్ని తంత్రంఅంటాం .
పైన చెప్పుకొన్నవన్నీ ఒక బొమ్మరూపంలో వేయడాన్ని యంత్రంఅంటాం .
పరా , పశ్యంతి ,మధ్యమా , వైఖరీ------ భిన్న రీతులలో మంత్రాన్నిస్మరించడమే మంత్ర సాధన .
అధి భౌతిక స్థాయిలకు మన ఎరుక చేరటానికి మంత్రం తాళం చెవిలా పని చేస్తుంది .
శరీరం , మనస్సు , తర్వాత భావ శరీరం , ఆ తర్వాత కారణ శరీరం , ఆపై ఆత్మ సన్నిధి కి మన ఎరుకచేరుకొవడానికి ఒక మార్గం మంత్రం .
అంటే , ఎరుక ఆత్మగత మవ్వాలంటేఆరోగ్యమైన శరీరం ,ప్రశాంత మనస్సు, గట్టి సంకల్పం , ఓర్పు ఉండాలి .
బీజాక్షరాలు , ఏక వాక్య మంత్రాలు,మంత్ర మాలలు ,
బహు బీజాక్షర మంత్రాలు, మంత్ర సంపుటీకరణలు , నామ మంత్రాలు.ఇత్యాదులు ఉన్నాయి.

No comments:
Post a Comment