యోగా అనే సంస్కృత భాషకు చెందిన పదం.
యోగా ద్వారా ఆధ్యాత్మిక ప్రయోజనాలు కాకుండా, వ్యాధులు కూడా తగ్గించబడతాయి.
యోగాసనాల ద్వారా అధిక రక్త పీడనం నియంత్రించబడుతుంది.
మధుమేహ వ్యాధి గ్రస్తులలో యోగా వలన రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రించబడతాయి.
యోగా అనే సంస్కృత భాషకు చెందిన పదం, యోగా అనగా ఐక్యం (ఏకం) అని అర్థం. ఐక్యం అనే పదానికి చాలానే నానార్థాలు ఉన్నాయి, కానీ యోగా వైద్య శాస్త్ర ప్రకారం, "మనసుతో శరీరాన్ని మిళితం చెందించి చివరకి ఆత్మకు చేరువ అవ్వటం". ధ్యానం వంటి లేదా కొన్ని ఇతర నైతిక పద్దతులను అనుసరించి మరియు సాంఘీక విధుల ద్వారా మీ ఆహాన్ని దూరం చేసుకునే ప్రాచీన, ఆధ్యాత్మిక పధ్ధతులుగా చెప్పవచ్చు. ఈ పద్దతులు ప్రాచీనం అయినప్పటికీ, జ్ఞానులు వీటి చరిత్ర గురించి గ్రంథములలో రాస్తూ, దీని ఉనికిని ప్రపంచానికి చాటారు. రెండు వేల సంవత్సరాల క్రితం బ్రతికి ఉన్న, ప్రాచుర్యం పొందిన మునులు యోగా మరియు వాటి గురించిన ప్రాముఖ్యతల గురించి ముందే గ్రంథములలో రాసి పొందుపరిచారు.
యోగా చరిత్ర
భారతదేశంలో వివిధ శాఖలకు చెందిన జ్ఞానులు యోగాసనాలను సాధన చేసి, మరియు యోగా వలన కలిగే ప్రయోజనాలు వాటి ప్రాముఖ్యతల గురించి ప్రచారం చేసారు. కానీ, వీరు ఆవిష్కరించిన సాధనల మరియు ప్రచారం గురించి ఎక్కడ పొందుపరచబడలేదు. ఇవి వారి శిష్యుల ద్వారా ప్రాచుర్యంలోకి తీసుకురాబడ్డాయి. మొదటిసారి పొందుపరచిన లెక్కల ప్రకారం, సేజ్ అనే పతంజలి పుణ్య పురుషుడికి ఈ ఘనత దక్కింది. ఇతడు, యోగా గురించి కొన్ని సూత్రాలను మరియు తత్వాలను (వేదాలను) రచించి, నిపుణుల ద్వారా ప్రాచుర్యంలోకి తీసుకు వచ్చాడు.
యోగాసనాలను నేర్పించే అనేక పాఠశాలలు ఉన్నాయి, అయినప్పటికీ, పతంజలి పుణ్య పురుషులు రచించిన ప్రాథమిక సూత్రాల ద్వారా మాత్రమె యోగాసనాలను అనుసరిస్తున్నారు. బౌద్ధమతం, జైనమతం మరియు శైవమతాలతో పాటుగా యోగా కూడా ఒక సంప్రాదాయ పద్దతిగా వెలిసింది.
యోగా వలన కలిగే ప్రయోజనాలు
యోగా వలన ఆధ్యాత్మిక ప్రయోజనాలు మాత్రమె కాకుండా, కింద పేర్కొనబడిన వ్యాధులకు కూడా శక్తివంతంగా తగ్గించి వేస్తాయి.
అధిక రక్త పీడనం
వివిధ రకాల మందులను వాడటం కన్నా, యోగాసనాలను రోజు అనుసరించటం వలన ఒత్తిడితో పాటూ రక్త పీడనం కూడా తగ్గుతుందని చాలా రకాల పరిశోధనలలో నిరూపించబడింది. రక్త పీడనం ప్రారంభమయ్యే దశలలో, రోజు యోగాను అనుసరించటం వలన వాటి స్థాయిలు తగ్గించబడతాయి. యోగా అనుసరణ వలన శరీరంలో సిరలు విశ్రాంతి చెందించబడి, వాటికి బలం చేకుర్చి, రక్త పీడన స్థాయిలు తగ్గించబడతాయి. కావున రోజు యోగాను అనుసరించటం ప్రారంభించండి.
మధుమేహం
మధుమేహ వ్యాధి గ్రస్తులు యోగాసనాలను అనుసరించటం వలన మంచి ఫలితాలను పొందుతారు. రోజు ఉదయానే యోగాసనాలను చేయటం ద్వారా, శరీర రక్తంలో ఉండే గ్లూకోస్ (చక్కెర) స్థాయిలు తగ్గించబడతాయి. వీటితో పాటుగా ఆహార ప్రణాలికలను పాటించటం మంచిది.
గుండె ఆరోగ్యం
యోగాసనాలను రోజు అనుసరించటం వలన, గుండె సంబంధిత వ్యాధులకు దూరంగా ఉండవచ్చని పరిశోధనలలో వెల్లడించబడింది. హృదయ స్పందనలు రక్త పీడనంతో నేరుగా సంబంధాన్ని కలిగి ఉంటాయి. యోగా వలన హృదయ స్పందన రేటు, రక్త పీడనం, రక్తంలో చక్కెర స్థాయిలు ఆరోగ్యకర స్థాయిలో నిర్వహించబడతాయి.
ఇతర ప్రయోజనాలు
యోగా వలన చాలా రకాల ప్రయోజనాలను పొందవచ్చు, ముఖ్యంగా శక్తి స్థాయిలు పెరగటం, జ్ఞాపక శక్తిలో మెరుగుదల, వయసు మీరిన కొలది జరిగే మార్పులు ఆలస్యంగా బహిర్గతం అవటం మరియు వెన్నునొప్పి సమస్యల నుండి ఉపశమనం, ఇస్నోమ్నియా, కీల్లనోప్పుల నుండి ఉపశమనం మరియు ఆస్తమా వంటి వ్యాధుల నుండి కూడా ఉపశమనం పొందుతారు.

No comments:
Post a Comment