Tuesday, September 4, 2018

మన చైతన్యము దిగజారే పరిస్థితులు

1: మనం ఓటమికి గురి అయినప్పుడు
2: మన ఓడిపోయామని భావించినప్పుడు
3: మనము నిస్పృహకు గురైనప్పుడు
4: మనం అనారోగ్యం లేదా జ్వరంతో ఉన్నప్పుడు
5: మనము గాయపడినపుడు
6: మనం హింసను దర్శించి, దానితో గుర్తుంచుకున్నప్పుడు
7: మన మనస్సు అయోమయం గా ఉన్నప్పుడు
8: మనము ఉద్రేకానికి గురైన ప్పుడు లేదా తీవ్ర ద్వేషము, భయము, అసూయ, వంచన లలో చిక్కుకున్నప్పుడు
9: మనం అంతరాత్మకు విరుద్ధముగా ప్రవర్తించినప్పుడు
10: మనము ఇతరులకు హాని చేసినప్పుడు
11: మనము వంచనతో  కూడి ఉన్నప్పుడు
12: మనము ఇతరుల కోపానికి గురి అయినప్పుడు.

No comments:

Post a Comment

పరమ శివుని స్వరూపం - శ్రీ దక్షిణామూర్తి

విగ్రహాన్ని పరిశీలించినప్పుడు ఒక మర్రి చెట్టుకింద కూర్చుని ఒక కాలు రాక్షసుణ్ణి తొక్కిపట్టి ఉంటుంది. మరో కాలు పైకి మడిచి ఉంటుంది. చుట్టూ ఋషుల...