మృతసంజీవిని – శుక్రుడు
రాక్షసులకు గురువు శుక్రాచార్యుడు .
గురువు గా రాక్షసులకు సలహాల్ ఇస్తూ వారి యోగాషేమలు నిర్వహిస్తుంటాడు మృతసంజీవిని అనే అధ్బుతమిన విద్య ని తెలిసినవాడు. దాని ప్రభావము తో చచ్చిన రాక్షసులనందరినీ బ్రతికిస్తుంటాడు.
దేవతలకు రాక్షసులకు నడుమ జరిగే యుద్ధం లో అటు దేవతలు చావారు , మృతసంజీవిని విద్య తో చచ్సిన రాక్షసులను శుక్రుడు బ్రతికిస్తుంటాడు .
ఇక యి యుద్దానికి అంతెక్కడ ?
రాక్షసుల గురువైన ఈ శుక్రాచార్యుడు చాల అందమైనవాడు, గొప్ప కవత్వం వ్రాసి , చక్కని పాత్రలకు రూపకల్పన చేస్తాడట.
వ్యాసుడు కల్పించిన జ్యోతిర్వినోదాము లో ఈ శుక్రాచార్యుల పాత్ర వింత సృష్టి .అంతే కాదు ఈ శుక్రుడు భగవంతుని అంశ.
కవులలో నేను శుక్రుని అని కృష్ణభగవానుడు గీతలో చెప్పాడు.
మానవుని శరీరంలో శుక్రం అనే ధాతువు రాభోయే శారిరాలకి విత్తనం. శుక్రం ద్వారానే గర్బాన్పడి మానవుడు శరీరాన్ని పొందుతాడు. మన శరీరంలో భౌతిక పదార్థము , మనస్సు పనిచేస్తున్నాయి .
ఇవి కాక తెలివితేటలూ , బుద్ది , ప్రేమ మొదలైన శక్తులు వేరుగా ఉన్నాయి .ఈ శక్తులకి శరీరానికి మధ్య మనస్సు ఉంది. మనస్సు కి మరో ప్రక్క శరీరాన్ని నడిపించే శక్తులున్నాయి . వాటినే రాక్షసులు అంటారు . (రక్షా చేసుకోను శక్తులు )
మనస్సు మరో ప్రక్క ప్రేమ మొదలైన శక్తులున్నాయి .అవే దేవతలు .
దేవతలకి రాక్షసులకి మధ్య నిత్యం జరుగు తువుండే కదలిక లో శరీర ధాతువులు తయారవుతూ ఖర్చవుతు ఉండటం అన్న పానియాల్ రూపం లో పంచాభుతల్ని స్వీకరిస్తూ ఉండటం జరుగుతుంది . యుద్ధం లో రాక్షసులు చావటం అంటే ఇదే. శరీరాలు వయస్సు తో పెరిగి మృత్యువు రూపం లో అందులోని పదార్థాలు ఎక్కడి వక్కడికి చేరుకుంటూ ఉంటాయి. కాని శరీర నిర్మాణానికి కావలసిన శక్తి మాత్రం విత్తనంగా జీవుడి లో ఉండిపోతుంది . మల్లి శరీరము ధరించేతప్పుడు దిగివచ్చి పనిచేస్తుంది.
ఈ పనిచేయటం శుక్రుని ద్వారానే తప్ప వేరే జరుగదు . కనుకనే శుక్రుడు దేవతలా మధ్య నుండి దిగివచ్చి రాక్షసులకు గురువై యుద్దములో చనిపోయిన వాళ్ళను బ్రతికించి ,చివరికి దేవతలలో ఒకడు గానే ఉండిపోతాడు .
శుక్రం ద్వారా గర్బం లో పడ్డ జీవుడికి శరీరాన్ని కల్పించటానికి రూపాన్ని కల్పనా చేసే శక్తి కూడా ఈ శుక్రునికి ఉంది , కనుకనే శుక్రున్ని కవి అన్నారు.
మనిషి పుట్టి , పెరిగిన వెనుక వాని బుర్ర లో కూడా కల్పాన శక్తి గ పనిచేస్తాడు . కవిత్వం వ్రాయడానికి , కల్పనలు చేయడానికి మనిషి లో శుక్రుని అంశ ఒక కారణం .
ప్రతి జీవుని లోను శుక్రుని ప్రజ్ఞ ఉంటుంది . భూమిపై ప్రతి అణువు లోను ఈ ప్రజ్ఞ పనిచేస్తుంది. ఒక పెద్ద శుక్ర శక్తి దీనిని అంతటిని పోషించటానికి కావలసిన శక్తి ని మరియిక గ్రహం మీద నుండి మన భూమి కి ఆయస్కంతికరణ ప్రభావం తో పనిచేస్తుంది. అటువంటి గ్రహం మనసౌరమండలం లో ఉండే శుక్ర గ్రహం అని భావించాలి .
ఈ గ్రహం భూమిపై ఉన్న మానవుల జాతకములో సరియైన స్థానములో ఉంటె వారికి చక్కని ..... దేహసౌ౦దర్యమ్ ,
సౌకుమర్యం ,
సుఖపడే స్వభావం ,
కవిత్వం,
సంగీతం,
చిత్రలేఖనం ,
మొదలైన లలితకళ లో నైపుణ్యం కనపరుస్తారు.
కంఠంకూడా శ్రావ్యంగా ఉంటుంది.
భూమికి భూలక్షణలు ,మిగతా గ్రహాలకి వాటి లక్షణాలు వేర్వేరుగా రావటానికికారణం సుర్యకిరణాలే. సూర్యుడి నుండి అనేక వర్గాల కిరణాలు దిగివచ్చి పలుకులు కట్టి అనేక గ్రహాలుగా రుపొందినాయి .
శుక్రగ్రహం కూడా సూర్యకిరణాల నుంచే వచ్చింది , కనుక ఈ గ్రహానికి కారణమైన శుక్రుడు సుర్యునిలోనే విత్తనంగా ఉన్నాడు. ఇన్ని గ్రహాల విత్తనాలు తనలో ఇమిడి ఉన్న మర్రికాయ లాంటి సూర్యుడు ఆకాశం అనే మర్రిచెట్టు నుండి కాశాడు. ఇలాంటి సూర్యుళ్ళ గుత్తులు ఆ మర్రిచెట్టు మీద వేలకొలది కాసి, పండి , రాలిపోతున్నాయి.
కనుక వీళ్ళందరికీ మొదటి శుక్రుడు ఆకాశము లో తాతయ్య గ ఉన్నాడు.
అతనినే ఆచార్యుడైన శుక్రుడు లేక శుక్రాచార్యుడు అన్నారు వాని అంశ గా సూర్య కిరణాలలో వాని కొడుకైన శుక్రుడు ,అటుపైన సౌరకుటుంబము లో శుక్రగ్రహంగా మనుమడైన శుక్రుడు , వానివలన భూమి మీద జీవులలో శుక్రదాతువుగా పనిచేస్తున్న మునిమనుమడైన శుక్రుడు ఉన్నారు .
ఒకే శుక్రుడైన ఆచార్యుడు ఇన్ని లోకాలు దిగివచ్చి బౌతిక శరీర నిర్మాణ శక్తులైన రాక్షసుల మధ్య పనిచేస్తూ గర్భాధారణమనే మృతసంజీవిని విద్య ద్వారా చచ్చిన వాళ్ళందరిని బ్రతికిస్తున్నాడు.

No comments:
Post a Comment