Tuesday, September 18, 2018

కొబ్బరికాయ-అంతరార్థం

కొబ్బరికాయ పిలక;- అహంకారం.
కొబ్బరి పీచు;- స్థూలదేహం.
కొబ్బరి;- సూక్ష్మదేహం.
కొబ్బరినీరు;- కారణదేహం.
కాయను పగలగొట్టడం;- జీవత్వాన్ని వదలి, భగవతత్త్వాన్ని పొందడం.

కొబ్బరికాయను పగులకొట్టిన తర్వాత దాని పిలకను తీసివేస్తారు. అంటే అహంకారాన్ని పరిత్యజించాలి అని బోధించడం. జీవుడు సమస్తాన్ని అనగా స్థూల, సూక్ష్మ, కారణ దేహాలతో కూడిన ఉపాధినంతను భగవంతునికి అర్పించుట అని అర్థం. కొబ్బరి, అరటిలు ఎంగిలిపడని విత్తనాలు. ఎందుకంటే ఇవి విత్తనాలు నాటకుండానే మొలుస్తాయి.

అందుకే ఈ రెండింటినీ భగవంతునికి నైవేద్యంగా సమర్పిస్తారు.

No comments:

Post a Comment

భోజన వడ్డన, భోజన విధి

 1.భోజనానికి ముందుగా చతురస్రమండలం చేయాలి. 2.తూర్పు, దక్షిణ, పడమర ముఖంగా కూర్చుని తినాలి.  3..మోదుగ, అరటి, పనస, మేడి ఆకులలో భోజనం ఉత్తమం  4.ఎ...