Saturday, September 1, 2018

రాగి పాత్రలో నీరు తాగితే ఒక్క రోగం కూడా రాదట

నేటి కాలంలో అంతా ప్లాస్టిక్ మయం.కానీ వెనుకటి రోజులలో ఇళ్లల్లో ఎక్కడ చూసినా రాగి పాత్రలే కనిపించేవి.అందుకే వెనుకటి వారికి రోగాలు తక్కువగా వచ్చేవి.

అసలు రాగిని రోగనిరోధనకారి అని ఎందుకు అంటారు?

రాగికి యాంటీ బ్యాక్టీరియల్ నేచర్ ఉందట...అంటే రాగి పాత్రలలో సూక్ష్మక్రిములు చేరే అవకాశం ఉండదు.మనకు వచ్చే చాలా రోగాలకు నీటికాలుష్యమే కారణం.అందువల్ల రాగి పాత్రలలో నీళ్లు ఉంచితే క్రిములు చేరువు.అందుకే పాతరోజుల్లో రాగిపాత్రలు వాడేవారు.

కానీ ఇప్పుడు రాగి పాత్రల ధర చాలా ఎక్కువ.అందుకని ఇంట్లో చిన్న రాగి చెంబునైనా ఇంట్లో ఉండేలా చేసుకుందాం.

🏺రాగిపాత్రలో నీరుతాగటం వల్ల  ఉపయోగాలు🏺

#జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
#ఎసిడిటీ,గ్యాస్ సమస్యలు దారి చెరువు.
#శరీరబరువు అదుపులో ఉంటుంది.
#గాయాలు త్వరగా నయం అవుతాయి.
#మచ్చలు,ముడతలు తగ్గుతాయి.
#క్యాన్సర్ వ్యాధి నుండి కాపాడుతుంది.
#మెదడు చురుగ్గా పనిచేస్తుంది.

No comments:

Post a Comment

నవగ్రహ స్తోత్రములు (తాత్పర్య సహితము)

🙏 నవగ్రహస్తోత్రం 🙏 ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః!! ꧁┉┅━•••••❀🔯❀•••••━┅┉꧂ 🕉️ 01. రవి (ఆదిత్య): 🙏 ...