Friday, November 6, 2020

శ్రీదుర్గాభుజంగస్తోత్రం

 1) దుర్గమాజ్ఞానగమ్య దుర్గమార్గబాంధవీం

   దుర్వికారమలనాశ దుర్గతోద్ధారిణీం 

   దుర్గమాసురహంత దుర్నిమిత్తవారిణీం 

   దుర్గమారణ్యచర దుర్గాభవానీం ||

2) దుంబీజాత్మరూప దుఃస్స్వప్నవారిణీం 

   దుర్మార్గకుటిలచిత్త మహిషాసురభంజనీం 

   దుర్లభానందప్రద దుఃఖశమనకారిణీం 

   దుర్గమారణ్యచర దుర్గాభవానీం ||

3) దుష్టదక్షయజ్ఞనాశ దృఢచిత్తశాంభవీం   

   దుర్మేధచండముండ మధుకైటభనాశనీం 

   దుర్నిరీక్ష్యమహోజ్జ్వల జ్వాలామాలినీం 

   దుర్గమారణ్యచర దుర్గాభవానీం ||

4) దుర్బేధ్యసంసార తారభయహారిణీం 

   దృష్టిదోషవారక సౌభాగ్యదాయినీం 

   దుర్గమాగమరూప దేవవిఘ్ననాశినీం  

   దుర్గమారణ్యచర దుర్గాభవానీం || 

5) దుర్గాచలవాస శివవామభాగినీం 

    దురాచారనిర్మూల సదాచారకారిణీం 

    దుర్జనాసహవాస భావనాభంజనీం   

    దుర్గమారణ్యచర దుర్గాభవానీం ||

     సర్వం శ్రీ దుర్గా దివ్యచరణారవిందార్పణమస్తు

No comments:

Post a Comment

శ్రీ ఆదిశంకరాచార్య విరచితం శ్రీ కాలభైరవాష్టకం

*1) దేవరాజసేవ్య మానపావనాఙ్ఘ్రిపఙ్కజం!వ్యాలయజ్ఞ సూత్రమిన్దుశేఖరం కృపాకరమ్!* *నారదాదియోగివృన్దవన్దితం దిగమ్బరం!కాశికాపురాధినాథకాలభైరవం భజే!!* ...