64 కళలు అని అనేక సందర్భాలలో మనం విని ఉంటాము. ఐతే వాటి అన్ని పేర్లు అందరికి తెలియదు. అయితే వాటి అన్ని పేర్లు ఇవే . . .
1. అష్టాదశ లిపి బోధ
2. తల్లేఖనము
3.శీఘ్ర వాచనము
4. బహువిధ భాషా జ్ఞానం
5. తత్తత్ భాషా కవితా కథనం
6. ద్యూతము
7. ఋగ్వేదము
8. యజుర్వేదము
9. సామవేదము
10. అధర్వణ వేదము
11. ఆయుర్వేదము
12. అర్థ వేదము
13. ధనుర్వేదము
14. గాంధర్వ వేదము
15. శిక్ష
16. వ్యాకరణము
17. ఛందస్సు
18. నిరుక్తము
19. జ్యోతిషము
20. కల్పము
21. మీమాంసా
22. న్యాయ శాస్త్రం
23. పురాణము
24. ధర్మ శాస్త్రం
25. రాజ్యాంగము
26. పంచాంగము
27. తంత్రము
28. పురాణ కథనము
29. స్మృతి
30. కావ్యములు
31 అలంకారము
32. నాటకము
33. శాంతి
34 విశ్వ
35. ఆకర్షణ
36. విద్వేష
37. ఉచ్చాటన
38. మారణ
39. గతి
40. జల
41. అగ్ని
42. దృష్టి
43. ఆయుధ
44. వాక్
45. రేతస్
46. గజ
47. హయ
48. రథ
49. శిక్షణ
50. సాముద్రికము
51. మల్లయుద్ధము
52. పాచకత్వము
53. గారుడ విద్య
54. సుషిణ
55. అనర్థ
56. ఘనా
57. ఇంద్రజాల
58. నృత్య
59. గీత
60. రసవాద
61. రత్నపరీక్ష
62. చౌర్య
63. ధాతుపరీక్ష
64. అదృశ్యత్వము
1. అష్టాదశ లిపి బోధ
2. తల్లేఖనము
3.శీఘ్ర వాచనము
4. బహువిధ భాషా జ్ఞానం
5. తత్తత్ భాషా కవితా కథనం
6. ద్యూతము
7. ఋగ్వేదము
8. యజుర్వేదము
9. సామవేదము
10. అధర్వణ వేదము
11. ఆయుర్వేదము
12. అర్థ వేదము
13. ధనుర్వేదము
14. గాంధర్వ వేదము
15. శిక్ష
16. వ్యాకరణము
17. ఛందస్సు
18. నిరుక్తము
19. జ్యోతిషము
20. కల్పము
21. మీమాంసా
22. న్యాయ శాస్త్రం
23. పురాణము
24. ధర్మ శాస్త్రం
25. రాజ్యాంగము
26. పంచాంగము
27. తంత్రము
28. పురాణ కథనము
29. స్మృతి
30. కావ్యములు
31 అలంకారము
32. నాటకము
33. శాంతి
34 విశ్వ
35. ఆకర్షణ
36. విద్వేష
37. ఉచ్చాటన
38. మారణ
39. గతి
40. జల
41. అగ్ని
42. దృష్టి
43. ఆయుధ
44. వాక్
45. రేతస్
46. గజ
47. హయ
48. రథ
49. శిక్షణ
50. సాముద్రికము
51. మల్లయుద్ధము
52. పాచకత్వము
53. గారుడ విద్య
54. సుషిణ
55. అనర్థ
56. ఘనా
57. ఇంద్రజాల
58. నృత్య
59. గీత
60. రసవాద
61. రత్నపరీక్ష
62. చౌర్య
63. ధాతుపరీక్ష
64. అదృశ్యత్వము
No comments:
Post a Comment