Sunday, December 8, 2019

108 ఉపనిషత్తులు.....

ఉపనిషత్తు పేరు    -    వేదం

1 ఈశావాస్య ఉపనిషత్తు  శుక్లయజుర్వేదం
2 కేన ఉపనిషత్తు  సామవేదం
3 కఠ ఉపనిషత్తు  కృష్ణయజుర్వేదం
4 ప్రశ్న ఉపనిషత్తు  అధర్వణవేదం 
5 ముండక ఉపనిషత్తు  అధర్వణవేదం 
6 మాండూక్య ఉపనిషత్తు  అధర్వణవేదం 
7 తైత్తిరీయ  ఉపనిషత్తు  కృష్ణయజుర్వేదం
8 ఐతరేయ ఉపనిషత్తు  ఋగ్వేదం
9 ఛాందోగ్య ఉపనిషత్తు  సామవేదం
10 బృహదారణ్యక ఉపనిషత్తు  శుక్లయజుర్వేదం
11 బ్రహ్మ ఉపనిషత్తు  కృష్ణయజుర్వేదం
12 కైవల్య ఉపనిషత్తు  అధర్వణవేదం 
13 జాబాల ఉపనిషత్తు  శుక్లయజుర్వేదం
14 శ్వేతాశ్వతర ఉపనిషత్తు  కృష్ణయజుర్వేదం
15 హంస ఉపనిషత్తు  శుక్లయజుర్వేదం
16 ఆరుణిక ఉపనిషత్తు  సామవేదం
17 గర్భ ఉపనిషత్తు  కృష్ణయజుర్వేదం
18 నారాయణ ఉపనిషత్తు  కృష్ణయజుర్వేదం
19 పరమహంస ఉపనిషత్తు  శుక్లయజుర్వేదం
20 అమృతబిందు ఉపనిషత్తు  కృష్ణయజుర్వేదం
21 అమృతనాద ఉపనిషత్తు  కృష్ణయజుర్వేదం
22 అధర్వశిర ఉపనిషత్తు  అధర్వణవేదం 
23 అధర్వశిఖ ఉపనిషత్తు  అధర్వణవేదం 
24 మైత్రాయణి ఉపనిషత్తు  సామవేదం
25 కౌషీతకీబ్రాహ్మణ ఉపనిషత్తు  ఋగ్వేదం
26 బృహత్ జాబాల ఉపనిషత్తు  అధర్వణవేదం 
27 నృసింహతాపిని ఉపనిషత్తు  అధర్వణవేదం 
28 కాలాగ్నిరుద్ర ఉపనిషత్తు  కృష్ణయజుర్వేదం
29 మైత్రేయ ఉపనిషత్తు  సామవేదం
30 సుబాల ఉపనిషత్తు  శుక్లయజుర్వేదం
31 క్షురిక ఉపనిషత్తు  కృష్ణయజుర్వేదం
32 మంత్రిక ఉపనిషత్తు  శుక్లయజుర్వేదం
33 సర్వసార ఉపనిషత్తు  కృష్ణయజుర్వేదం
34 నిరాలంబ ఉపనిషత్తు  శుక్లయజుర్వేదం
35 శుకరహస్య ఉపనిషత్తు  కృష్ణయజుర్వేదం
36 వజ్రసూచిక ఉపనిషత్తు  సామవేదం
37 తెజోబిందు ఉపనిషత్తు  కృష్ణయజుర్వేదం
38 నాదబిందు ఉపనిషత్తు  ఋగ్వేదం
39 ధ్యానబిందు ఉపనిషత్తు  కృష్ణయజుర్వేదం
40 బ్రహ్మవిద్య ఉపనిషత్తు  కృష్ణయజుర్వేదం
41 యోగతత్త్వ ఉపనిషత్తు  కృష్ణయజుర్వేదం
42 ఆత్మబోధ ఉపనిషత్తు  ఋగ్వేదం
43 నారదపరివ్రాజక ఉపనిషత్తు  అధర్వణవేదం 
44 త్రిశిఖబ్రాహ్మణ ఉపనిషత్తు  శుక్లయజుర్వేదం
45 సీత ఉపనిషత్తు  అధర్వణవేదం 
46 యోగచూడామణి ఉపనిషత్తు  సామవేదం
47 నిర్వాణ ఉపనిషత్తు  ఋగ్వేదం
48 మండలబ్రాహ్మణ ఉపనిషత్తు  శుక్లయజుర్వేదం
49 దక్షిణామూర్తి ఉపనిషత్తు  కృష్ణయజుర్వేదం
50 శరభ ఉపనిషత్తు  అధర్వణవేదం 
51 స్కంద ఉపనిషత్తు  కృష్ణయజుర్వేదం
52 త్రిపాద్విభూతిమహానారాయణ ఉపనిషత్తు  అధర్వణవేదం 
53 అద్వయతారక ఉపనిషత్తు  శుక్లయజుర్వేదం
54 రామరహస్య ఉపనిషత్తు  అధర్వణవేదం 
55 రామతాపిని ఉపనిషత్తు  అధర్వణవేదం 
56 వాసుదేవ ఉపనిషత్తు  సామవేదం
57 ముద్గల ఉపనిషత్తు  ఋగ్వేదం
58 శాండిల్య ఉపనిషత్తు  అధర్వణవేదం 
59 పైంగల ఉపనిషత్తు  శుక్లయజుర్వేదం
60 భిక్షుక ఉపనిషత్తు  శుక్లయజుర్వేదం
61 మహా ఉపనిషత్తు  సామవేదం
62 శారీరక ఉపనిషత్తు  కృష్ణయజుర్వేదం
63 యోగశిఖ ఉపనిషత్తు  కృష్ణయజుర్వేదం
64 తురీయాతీత ఉపనిషత్తు  శుక్లయజుర్వేదం
65 సన్యాస ఉపనిషత్తు  సామవేదం
66 పరమహంస పరివ్రాజక ఉపనిషత్తు  అధర్వణవేదం 
67 అక్షమాలిక ఉపనిషత్తు  ఋగ్వేదం
68 అవ్యక్త ఉపనిషత్తు  సామవేదం
69 అన్నపూర్ణ ఉపనిషత్తు  అధర్వణవేదం 
70 ఏకాక్షర ఉపనిషత్తు  కృష్ణయజుర్వేదం
71 సూర్య ఉపనిషత్తు  అధర్వణవేదం 
72 అక్షి ఉపనిషత్తు  కృష్ణయజుర్వేదం
73 అధ్యాత్మ ఉపనిషత్తు  శుక్లయజుర్వేదం
74 కుండిక ఉపనిషత్తు  సామవేదం
75 సావిత్రి ఉపనిషత్తు  సామవేదం
76 ఆత్మ ఉపనిషత్తు  అధర్వణవేదం 
77 పాశుపతబ్రహ్మ ఉపనిషత్తు  అధర్వణవేదం 
78 పరబ్రహ్మ ఉపనిషత్తు  అధర్వణవేదం 
79 అవధూత ఉపనిషత్తు  కృష్ణయజుర్వేదం
80 త్రిపురాతాపిని ఉపనిషత్తు  అధర్వణవేదం 
81 దేవి ఉపనిషత్తు  అధర్వణవేదం 
82 త్రిపుర ఉపనిషత్తు  ఋగ్వేదం
83 కఠరుద్ర ఉపనిషత్తు  కృష్ణయజుర్వేదం
84 భావన ఉపనిషత్తు  అధర్వణవేదం 
85 రుద్రహృదయ ఉపనిషత్తు  కృష్ణయజుర్వేదం
86 యోగకుండలి ఉపనిషత్తు  కృష్ణయజుర్వేదం
87 బస్మజాబాల ఉపనిషత్తు  అధర్వణవేదం 
88 రుద్రాక్షజాబాల ఉపనిషత్తు  సామవేదం
89 గణపతి ఉపనిషత్తు  అధర్వణవేదం 
90 దర్శన ఉపనిషత్తు  సామవేదం
91 తారసార ఉపనిషత్తు  శుక్లయజుర్వేదం
92 మహావాక్య ఉపనిషత్తు  అధర్వణవేదం 
93 పంచబ్రహ్మ ఉపనిషత్తు  కృష్ణయజుర్వేదం
94 ప్రాణాగ్నిహోత్ర ఉపనిషత్తు  కృష్ణయజుర్వేదం
95 గోపాలతాపిని ఉపనిషత్తు  అధర్వణవేదం 
96 కృష్ణ ఉపనిషత్తు  అధర్వణవేదం 
97 యాజ్ఞవల్క ఉపనిషత్తు  శుక్లయజుర్వేదం
98 వరాహ ఉపనిషత్తు  కృష్ణయజుర్వేదం
99 శాట్యాయనీయ ఉపనిషత్తు  శుక్లయజుర్వేదం
100 హయగ్రీవ ఉపనిషత్తు  అధర్వణవేదం 
101 దత్తాత్రేయ ఉపనిషత్తు  అధర్వణవేదం 
102 గారుడ ఉపనిషత్తు  అధర్వణవేదం 
103 కలిసంతరణ ఉపనిషత్తు  కృష్ణయజుర్వేదం
104 జాబాలి ఉపనిషత్తు  సామవేదం
105 సౌభాగ్యలక్ష్మి ఉపనిషత్తు  ఋగ్వేదం
106 సరస్వతీరహస్య ఉపనిషత్తు  కృష్ణయజుర్వేదం
107 బహ్వృచ ఉపనిషత్తు ఋగ్వేదం
108 ముక్తిక ఉపనిషత్తు  శుక్లయజుర్వేదం

No comments:

Post a Comment

శ్రీ ఆదిశంకరాచార్య విరచితం శ్రీ కాలభైరవాష్టకం

*1) దేవరాజసేవ్య మానపావనాఙ్ఘ్రిపఙ్కజం!వ్యాలయజ్ఞ సూత్రమిన్దుశేఖరం కృపాకరమ్!* *నారదాదియోగివృన్దవన్దితం దిగమ్బరం!కాశికాపురాధినాథకాలభైరవం భజే!!* ...