Five Thousand years ago. Kurukshetra. The war of Mahabharat. The day of Makar Sankranti.
The head of Kaurava’s army, grandfather Bhishma was taking his last breaths, on the bed of arrows. After taking the wisdom of all Dharma’s from him, Yudhishthhir asked one last question.
“What is the abstract of all Dharma’s and what can be the simplest thing for an ordinary person/layman to follow through?”
Grandfather gave him Vishnu Sahastranam. It contained Lord Vishnu’s thousand meaningful names depicting four ways of Sadhana (Dnyan, Bhakti, Karma, and Yoga), four Ashram’s (Bramhacharya, Grihasthashram, Vanaprastha, and Sanyas); moreover the behavioral and the leadership qualities of Lord Vishnu [and his avatars(re-incarnations)].
These thousand names have an inherent rhythm within. It creates a peaceful resonance if chanted in a group or alone. The oldest book of Ayurveda, “Charak Samhita” prescribes its chanting as an effective way to cure fever.
It is the simplest way to achieve peace of mind by chanting it. Nevertheless, if we also look into the meanings of names, it will uncover the qualities necessary for a human being for building up an ideal society. It gives a path from personal leadership to people leadership, a way to make the world a better place.
Interesting!!! Isn't it?
Although all names are equally meaningful at alone, however, if we take consecutive and joined names, it uncovers the personal and people leadership wisdom. Let me also know if any of these traits fit one or more prominent leaders of the world.
It is a meaningful and thousandth name. It contains the abstract of Mahabharat and Geeta.
For a good cause, justice and to diminish the bad things or people, a leader is always prepared to attack/fight whatsoever may be the cost. Good people will always do harm by being silent and restricting themselves to fight against wrong or to support the right cause‼
హిరణ్యగర్భ సృష్టి :
హిరణ్యగర్భుడనగా సర్వజీవ సమష్టి రూపము. సృష్టికి పూర్వము పరమాత్మ ఒక్కడే ఉండెను. ఆ పరమాత్మ మొదట అనేకము కాని ప్రపంచ రూపముగా వివర్తము చెందెను. అదియే సమష్టి రూపము. పిదప సమష్టి రూపము చిత్ర రూపముగా వివర్తమయ్యెను. అనంతరము సమష్టి చిత్రరూపము సమష్టి జీవరూపముగాను, తరువాత ఆ జీవరూపము అహంకార రూపముతోను, పిమ్మట మనోరూపముతోను, తాదాత్మ్యత చెందెను.
ఆ మనోరూపములు అనేక చిత్తములుగా ఏర్పడెను. అప్పుడు సమష్టి రూపము వ్యష్టిగా అనేక జీవులుగా అయ్యెను. వివర్తమనగా పై విధముగా అయ్యెనని భ్రాంతి. నిజమునకు ఏదీ కాలేదు. హిరణ్యగర్భుడే లేనివాడు. ఉన్నది నిర్వికల్ప పరబ్రహ్మమే.
అచల పరిపూర్ణ పరబ్రహ్మ :
శాశ్వత నిర్వికల్పము. త్రిగుణ రహితము. సగుణ నిర్గుణా తీతము. సృష్టి స్థితి లయ పద్ధతికి ఎట్టి సంబంధము లేనిది. సృష్టికి బీజ ప్రదాత కానిది. శాశ్వతముగా కదలనిది. అచలము. ఉన్నదున్నట్లున్నది. దేశ కాలాదులకు మూలము కానిది. దానినుండి ఏదీ పుట్టదు. అది దేనినీ తనలోనికి లయము చేసుకొనదు. అన్నిటికీ నిరాధారమైనది. దానినుండి సంకల్పము పుట్టదు. వ్యక్తావ్యక్తములు కానిది. సర్వకాలాలలో, సర్వ దేశాలలో అచలమై అద్వయమై, ముల్లు గ్రుచ్చ సందు లేక నిబిడీకృతమై యున్నది. ఎరుక లేనిది, చైతన్యము లేనిది, అహంకారము లేనిది. దీనిని బయలని, బట్టబయలని,పరమపదమని అచల పరిపూర్ణమని, అచల పరిపూర్ణ పరబ్రహ్మమని అందురు.
పరబ్రహ్మ :
బ్రహ్మయందు సంకల్పము నిర్వికల్పమైనప్పుడు ఆ నిర్వికల్ప బ్రహ్మమే పరబ్రహ్మ. సృష్టికి పూర్వమున్న బ్రహ్మ,అవ్యక్తము, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. సృష్టి స్థితి లయములకు సంబంధము లేనిది. ఈ నిర్వికల్ప బ్రహ్మము నుండి సంకల్పము జనించనిది. శాశ్వతమైనది. ఆద్యంతములు లేనిది. మాయావరణ లేనిది. బ్రహ్మ లక్షణములకు అతీతమై విలక్షణమై యున్నది. బ్రహ్మకు పరమైనది పరబ్రహ్మ. సాయుజ్య ముక్తికి ధామమైనది.
ఏ నిర్గుణ బ్రహ్మ సగుణమగుటకు ఆస్కారమో, అట్టి పరబ్రహ్మ మాత్రము సృష్టికి బీజ ప్రదాత, సాయుజ్య ముక్తికి ధామము కాదు.
బ్రహ్మము :
గొప్పదానికంటే గొప్పది, దానికంటె గొప్పది మరొకటి లేదో అది బ్రహ్మము. సర్వ కారణము,సర్వాధారము, సృష్టిలో వ్యాపించి యున్నది. పొందదగినది, సత్‌చిత్ ఆనంద లక్షణమై యున్నది. జీవులలో 'నేను' అను దానికి అనుభవముగా ఉండగలది. సృష్టిలో సగుణము. సృష్టికి పూర్వము నిర్గుణము. ఏ బ్రహ్మ సంకల్పముననుసరించి సృష్టి స్థితి లయములు జరుగుచున్నవో, తిరిగి ఆ బ్రహ్మలోనే సర్వము లయమగుచున్నవో ఆ బ్రహ్మమే సాలోక్య, సామీప్య, సారూప్య ముక్తులకు ఆధారమై యున్నది.
భగవంతుని లీలా వినోదము :
ఈ కనబడేదంతా ఇంద్రజాలమువలె తోచినది. జీవాత్మ యొక్క విక్షేప దృష్టిచే నానాత్వముగాను, భిన్నత్వముగాను,నామరూప క్రియాత్మకముగాను కనిపించుచున్నది. అవిద్యా దోషము లేని ఈశ్వరుని దృష్టిలో అది ఏకము, అభేదము. అయినను అది లేకనే ఉన్నట్లు ఇంద్రజాలమువలె తోచినదని తెలిసిన ఈశ్వరునికి లీలా వినోదము. ఈశ్వరుని ఈక్షణా విశ్వాసము కొనసాగుచున్నంత వరకు సృష్టి స్థితి లయములు, త్రిగుణాత్మక భావనలు, అనుభవములు, వివిధ స్వభావములతో కూడిన జీవాత్మల సంసారములను, ఆ జీవుల ఉపభోగములైన పితృ పుత్రాది రూపములను, అన్నీ చక్ర భ్రమణముగా కొనసాగుచునే యుండును. నిరుపాధికుడైన ఈశ్వరునికి ఏ బాధ లేనందునను, మాయకు వశుడు కానందునను,ఇవన్నీ లీలా వినోదముగానే యుండును.
కాలరూపమైన బ్రహ్మ వల్లనే బ్రహ్మాండ పిండాండముల కల్పన, ఉనికి, నాశము జరుగుచున్నది. మాయకు ఆశ్రయము కాని త్రిపాద బ్రహ్మము అచల పరిపూర్ణమై యుండగా మాయకు ఆశ్రయమైన ఏకపాద బ్రహ్మమునకే ఈ లీలా వినోదము. అందువల్లనే ఈ బ్రహ్మము సగుణము, మాయాశబలితము. లీల అనగా కదలిక, అస్పష్టము,స్వప్నతుల్యము అని అర్థము. ఈ లీలయే భగవంతుని లీలా వినోదమనబడును.
మాయా విలాసము :
మూలచేతనమునందు స్పందన తోచెను. ఆ స్పందనమే మాయకు మూలము. ఈ మూలమునే మూలావిద్య అనియు, లెహెర్ అనియు ఆది విలాసమనియు, ప్రథమ ప్రేరణ అనియు అందురు. మూలావిద్య కారణముగా మాయాశక్తి ఆవిర్భవించి, ఆ ఒకే ఒక్క శక్తి యొక్క సూక్ష్మాంశము (1) ఇచ్ఛాశక్తి (2)క్రియాశక్తి అనెడు రెండు శక్తులుగా మారి, ఆ రెండు శక్తుల మిశ్రమము యొక్క సూక్ష్మాంశము అయిదై, వెరసి ఆ ఒక్కటియే ఇరువది అయిదై, మరల ముప్పది రెండుగా విభజన చెందెను. ఈ ముప్పది రెండుగా నున్నదే జడజగత్తు అనబడును. ఇదే సృష్టి క్రమము.
తిరిగి ముప్పది రెండు ఇరువదైదులోను,ఇరువదైదు ఐదులోను, ఐదు రెండులోను, ఆ రెండు ఒక్కటిలోను లయమై, ఆ ఒక్కటే మాయాశక్తిగా మారి, అది దాని మూలచేతనములో సహజ మిలనమగును. అదియే ప్రలయ క్రమము.
కాల ప్రభావమున పునఃసృష్టికి ప్రథమ స్పందనతో మొదలై సృష్టి, ప్రలయములు పునరావృతి చెందుచుండును. దీనికి అంతము లేదు.
మాయ :
లేని మాయ. ఏది లేదో, దానిని ఉన్నట్లు చూపునది. భ్రాంతి కలిగించునది. అందులోనే మరల వస్తువు ఒకటైతే మరొకటిగా చూపించునది. కల్పిత సృష్టికి మూలకారణము. ఇంద్రజాలమువలె తోపించునది. సత్ కాదు. అసత్‌కాదు. సదసత్ కూడా కాదు. అనిర్వచనీయము. నిర్గుణ బ్రహ్మమును సగుణ బ్రహ్మగా చూపి సర్వకారణ బ్రహ్మగా ప్రతీతి చేయునది. మాయ బ్రహ్మమందు ఏకదేశీయముగా ఒక్క పాదమును ఆశ్రయించి, సృష్టి స్థితి లయములు జరుగునట్లును చలనములను,వికారములను, నానాత్వమును, భేదములను చూపునది. మూడు పాదముల బ్రహ్మ మాయాశ్రయము లేనిదిగా పరమపద లక్ష్యమునకు మిగిలియుండును. సర్వమునకూ మాయ కారణమే గాని, బ్రహ్మ అన్ని పాదములు నిర్గుణమే. మాయయే ఒక్క పాద బ్రహ్మమును ఆశ్రయించి మాయా కార్యములు చేయుచు, నిర్గుణ నిర్వికార బ్రహ్మను కారణమైనట్లు చూపును. అట్టి మాయాశబలిత బ్రహ్మను కల్పించి చూపునది. ఇట్టి మాయ అనాది, కాని మాయ మర్మము తెలిసి, నిర్గుణ బ్రహ్మ సాక్షాత్కరించుకొనిన వారిలో మాయకు అంతమున్నది.
మాయాతత్త్వము :
జడశక్తి ధర్మియై, చైతన్యము దానికి ధర్మమై యుండును. శుద్ధ తత్త్వములు అయిదింటి యందును, చైతన్యము ధర్మియై, జడశక్తి ధర్మమై యుండును. భేదశక్తి ప్రబలమై జడశక్తి ధర్మిత్వమును పొందును. అప్పుడది మాయాతత్త్వమనబడును. ఈ తత్త్వము తెలిసినవారు చిత్ జడములను వేరు ధర్మములుగా తెలుసుకొని, తాము జడము కాదని, చిత్ స్వరూపులని ఎరుగుదురు.
Sahasra Sai
Om Namo Narayanaya

No comments:
Post a Comment