Wednesday, September 9, 2020

శ్రీదామోదరాష్టకం

1) నమో భగవతే దామోదరాయ 

   కార్తీకమాసప్రథమపూజ్యాయ 

   త్రయంబకేశ్వరప్రియవల్లభాయ 

   యశోదానందప్రియనందనాయ ||

2) నమో భగవతే దామోదరాయ 

   గోవర్ధనోద్ధరగోపికప్రియవల్లభాయ 

   గోగోపబాలకసంరక్షణాహస్తాయ 

   భవబంధవిమోచకమోక్షప్రదాయ ||

3) నమో భగవతే దామోదరాయ

   వినయశీలాన్వితఅమేయప్రభావాయ 

   విశ్వవ్యాప్తయశోకీర్తివిగ్రహాయ 

   నామామృతాస్వాదనమత్తభృంగాయ ||

4) నమో భగవతే దామోదరాయ 

   దశదిశాంతవ్యాప్తచైతన్యస్వరూపాయ 

   ధర్మమార్గప్రవర్తకధర్మానుష్ఠానాయ 

   దాసానుదాసరక్షకకమలచరణాయ ||

5) నమో భగవతే దామోదరాయ 

   సత్సంతానప్రదాయకకల్పవృక్షాయ

   వేణుగానవినోదస్వాత్మానందరంజనాయ 

   మలయసమీరయమునాతీరవిహారాయ ||

6) నమో భగవతే దామోదరాయ

   అవాఙ్మానసగోచరవేదపురుషాయ

   మకరకుండలాఢ్యమృదువంశీధరాయ  

   వనారణ్యచరజీవమార్గబాంధవాయ ||

7) నమో భగవతే దామోదరాయ 

   దేహభ్రాంతినాశకఆత్మానందానుసంధానాయ 

   వారిజభవసుత్రామాదిదేవగణారాధ్యాయ 

   రమాశారదసంసేవ్యపదాంబుజాయ ||

8) నమో భగవతే దామోదరాయ 

  జన్మజన్మాంతరపాపసంఘభంజనాయ 

  అనంతగుణనిధాననీలమేఘశరీరాయ

  విద్యుత్కోటిభాసమానయాదవకులోత్తమాయ || 

 సర్వం శ్రీదామోదరదివ్యచరణారవిందార్పణమస్తు   మకరకుండలాఢ్యమృదువంశీధరాయ  

   వనారణ్యచరజీవమార్గబాంధవాయ ||

No comments:

Post a Comment

శ్రీ ఆదిశంకరాచార్య విరచితం శ్రీ కాలభైరవాష్టకం

*1) దేవరాజసేవ్య మానపావనాఙ్ఘ్రిపఙ్కజం!వ్యాలయజ్ఞ సూత్రమిన్దుశేఖరం కృపాకరమ్!* *నారదాదియోగివృన్దవన్దితం దిగమ్బరం!కాశికాపురాధినాథకాలభైరవం భజే!!* ...