పాడ్యమి – మధ్యాహ్న సమయం తర్వాత జయమవుతాయి
విదియ – ఏ పని చేసిన సంతోషాన్ని ఇస్తుంది
తదియ – సౌక్యం, కార్యసిద్ధి
చవితి – మధ్యాహ్న సమయం తర్వాత జయమవుతాయి
పంచమి – ధన ప్రాప్తం, శుభయోగం
షష్టి – కలహం, రాత్రికి శుభం
సప్తమి – సౌఖ్యకరం
అష్టమి - కష్టం
నవమి – వ్యయ ప్రయాసలు
దశమి – విజయ ప్రాప్తి
ఏకదశి – సామాన్య ఫలితాలు
ద్వాదశి – భోజన సమయం అనంతరం జయం
త్రయోదశి - జయం
చతుర్దశి - రాత్రికి శుభం
పౌర్ణమి – సకల శుభకరం
అమావాస్య - సాయంత్రం నుంచి శుభకరం
షష్టి – శనివారం, సప్తమి – శుక్రవారం, అష్టమి – గురువారం, నవమి – బుధవారం,
దశమి – మంగళవారం, ఏకాదశి – సోమవారం, ద్వాదశి – ఆదివారం
ఇలా వచ్చిన ఏ విధమైన శుభకార్యాలు చేసుకోనరాదు. వీటిని దగ్ధయోగాలు అంటారు.
Very useful ఇన్ఫర్మేషన్.
ReplyDelete