1 మత్స్యజయంతి ;-చైత్ర శుద్ధ పంచమి అపరాహ్నంలో విష్ణువు మత్స్యావతారంగా అవతరించాడు.(ఎప్రియల్ 10 వస్తుంది)
2 కూర్మజయంతి ;-జ్యేష్ఠ శుద్ధ ద్వాదశి రోజు ప్రదోషవేల కూర్మావతరం జరిగింది.(జూన్13 వస్తుంది)
3 వరాహ జయంతి;-చైత్ర శుద్ధ నవమి అపరాహ్నంలో అంటే మాధ్యాహ్నంకాలంలో జరిగింది.(ఎప్రియల్ 13 తేదీ)
4 నరసింహ జయంతి ;-వైశాఖ శుద్ధ త్రయోదశి ప్రదోష కాలంలో జరిగింది
5 వామన జయంతి;-భాద్రపద శుద్ధ ద్వాదశి మధ్యాహ్నంలో అభిజిత్ లగ్నంలో జరిగింది
6 పరుశురామ జయంతి;-వైశాఖ శుద్ధ తదియనాడు సాయంకాలం 6 నుండి 9 గంటల మధ్య జరిగింది
7 శ్రీరామ జయంతి ;- (శ్రీరామనవమి)శ్రీరాముడు పుట్టింది చైత్ర శుద్ధ నవమి మధ్యాహ్నాం 12 గంటలకు కర్కాటలగ్నంలో పునర్వసు నక్షత్రంలో 5 గ్రహాలు ఉచ్ఛస్థితిలో ఉండగా జన్మిచాడు కావున శ్రీరామ నవమి ఎప్రియల్ 13 తేదీ ఆచరించాలి.
8బలరామ జయంతి;-భాద్రపద శుద్ధ తదియ నాడు మధ్యాహ్నం అవతారం జరిగింది
9 శ్రీకృష్ణ జయంతి ;-శ్రావణ బహుళ అష్టమి అర్ధరాత్రి మధురలో రోహిణి నక్షత్రం వృషభలగ్నంలో జరిగింది(19-7-3227 బి .సి)
10 బుద్ధజయంతి వైశాఖ శుద్ధ పూర్ణమి నాడు జరిగింది
11 కల్కిజయంతి;-వైశాఖ శుద్ధ తదియ ప్రదోష సమయంలో కల్కి అవతారము జరిగింది
ఆధార గ్రంధము సూర్య సిద్దాంతము.

No comments:
Post a Comment