Monday, April 8, 2019

తెలుగు సంవత్సరం పేరు మరియు సంవత్సర ఫలితము.

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

1 ప్రభవ
యజ్ఞములు విరివిగా జరుగుతాయి.

2 విభవ
జనులు సుఖముగా ఉంటారు.

3 శుక్ల
పంటలు సమృద్ధిగా పండుతాయి.

4 ప్రమోదూత
ప్రజలందరు ఆనందంగా ఉంటారు

5 ప్రజోత్పత్తి
అంతటా అభివృద్ధి కనిపిచును

6 అంగీరస
భోగములు కలిగి ఉంటారు

7 శ్రీముఖ
లోకమంతా సౌఖ్యముగా ఉంటుంది

8 భావ
ఉన్నత భావమును కలిగిస్తుంది

9 యువ
ఇంద్రుడు వర్షములు కురిపించుట వలన లోకమంతా సస్యశ్యామలముగా ఉంటుంది

10 ధాత
అన్ని ఔషధులు(మొక్క ధాన్యాలు)పండును

11 ఈశ్వర
అందరికీ క్షేమము ఆరోగ్యము కలిగించును

12 బహుధాన్య
దేశమంతా సుభిక్షముగా ఉంటుంది

13 ప్రమాది
14 విక్రమ
మధ్యమ వర్షపాతము ఉంటుంది
15 వృష
అంతటా వర్షములు కురుస్తాయి

16 చిత్రభాను
చిత్రవిచిత్ర అలంకారములను ఇస్తుంది

17 స్వభాను
క్షేమము ఆరోగ్యము ఇస్తుంది

18 తారణ
పంటలకు అనుకూలముగా వర్షములు కురుస్తాయి

19 పార్థివ
సస్యములు సంపదలు సమృద్ధి ఔతాయి

20 వ్యయ
అతివృష్ఠి కలుగుతుంది

21 సర్వజిత్తు
ప్రజలు సుఖించునట్లు వర్షాలు పడతాయి.

22 సర్వధారి సుభిక్షముగా ఉంటుంది.

23 విరోధి
మేఘాలను హరించి వర్షము పడకుండా చేద్తుంది

24 వికృతి భయంకరముగా ఉంటుంది

25 ఖర
పురుషులు వీరులౌతారు

26 నందన
ప్రజలు ఆనందముగా ఉంటారు

27 విజయ
శత్రువులను హరించును

28 జయ
శత్రువులు, రోగముల మీద విజయము కలుగుతుంది

29 మన్మథ జ్వరాఫ్హిబాఫ్హలు కలుగును

30 దుర్ముఖి
ప్రజలు దుష్కర్మలు చేస్తారు

31 హేవిలంబి  (లేదా) హేమలంబ సంపదలు కలుగును

32 విలంబి
సుభిక్షముగా ఉంటుంది

33 వికారి
శత్రువులకు కోపము కలిగించును

34 శార్వరి
అక్కడక్కడా పంటలు పండును

35 ప్లవ
సమృద్ధిగా జలం ప్రవహించును

36 శుభకృతు
ప్రజలు శుభముంగా ఉంటారు

37 శోభకృతు
ప్రజలు శుఖంగా ఉంటారు

38 క్రోధి
కోపస్వభావం పెరుగుతుంది

39 విశ్వావసు ధనసమృద్ధి కలుగుతుంది

40 పరాభవ
ప్రజలు ఒకరిని ఒకరు అవమానించుకుంటారు

41 ప్లవంగ
జలసమృద్ధి అధికంగా ఉంటుంది

42 కీలక
సస్య సమృద్ధి అధికంగా ఉంటుంది

43 సౌమ్య
ప్రజలకు శుభములు కలుగుతాయి

44 సాధారణ
ప్రజలకు సామన్య శుభములు కలుగుతాయి

45 విరోధికృతు
ప్రజలలో విరోధభావం పెరుగుతుంది

46 పరీధావి
ప్రజలలో భీతి అధికం ఔతుంది
47 ప్రమాదీచ
48 ఆనంద
ప్రజలు ఆనదంగా ఉంటారు

49 రాక్షస
ప్రజలులో క్రూర స్వభావం అధికమైరుంది
50 నల
51 పింగళ  (లేదా) పింగల
52 కాళయుక్తి  (లేదా) కాలయుక్తి
53 సిధ్ధార్థి
54 రౌద్రి
ప్రకృతి విపత్తులు సంభవిస్తాయి
55 దుర్మతి
ప్రజలకు దుర్బుద్ధులు అధికమౌతాయి
56 దుందుభి
57 రుధిరోద్గారి రక్తధారలు ప్రవహిస్తాయి

58 రక్తాక్షి
ప్రజలకు కలుగుతాయి
59 క్రోధన
ప్రజలలో క్రోధం అధికమౌతుంది

60 అక్షయ
ప్రజలు సుభిక్షంగా ఉంటారు

No comments:

Post a Comment

శ్రీ ఆదిశంకరాచార్య విరచితం శ్రీ కాలభైరవాష్టకం

*1) దేవరాజసేవ్య మానపావనాఙ్ఘ్రిపఙ్కజం!వ్యాలయజ్ఞ సూత్రమిన్దుశేఖరం కృపాకరమ్!* *నారదాదియోగివృన్దవన్దితం దిగమ్బరం!కాశికాపురాధినాథకాలభైరవం భజే!!* ...