భాద్రపద శుక్ల షష్ఠ్యాం సూర్యపూజా కార్యా | సా పరవిద్ధా గ్రాహ్యా.. షణ్మున్వోరితి యుగ్మాగ్నివాక్యాత్| తథా చోక్తం వ్రతచంద్రికాయామ్ –
భాద్రే శుక్లషష్ఠ్యాం వై సూర్యం సమ్పూజయేన్నృప | ఇతి భాద్రపద శుద్ధ షష్ఠియందు సూర్యపూజను చేయవలెను.దీనిని పరవిద్ధగా గ్రహించవలెను. ’షణ్మున్వో’రనియుగ్మాగ్నివాక్యములిట్లు చెప్పినవి. వ్రతచంద్రిక కూడాఇట్లే చెప్పినది.
భాద్రపద శుద్ధ షష్టి అయిన ఈరోజు సూర్య ఆరాధన చేయాలని శాస్త్ర వచనం. ఈరోజు అందరూ విధిగా సూర్య నమస్కారాలు ఆదిత్యహృదయం పారాయణము చేయడం మంచిది.
1 ఓం హ్రాం (ॐ ह्रां) ఓం మిత్రాయ నమ: (ॐ मित्रा नमः)
2 ఓం హ్రీం (ॐ ह्रीं) ఓం రవయే నమః (ॐ रवये नमः)
3 ఓం హృం (ॐ ह्रूं) ఓం సూర్యాయ నమః (ॐ सूर्याय नमः)
4 ఓం హ్రైం (ॐ ह्रैं) ఓం భానవే నమః (ॐ wभानवे नमः)
5 ఓం హ్రౌం (ॐ ह्रौं) ఓం ఖగాయ నమః (ॐ खगाय नमः)
6 ఓం హ్రా: (ॐ ह्रः) ఓం పూష్ణే నమః (ॐ पूष्णे नमः)
7 ఓం హ్రాం (ॐ ह्रां) ఓం హిరణ్యగర్భాయ నమః (ॐ हिरण्यगर्भाय नमः)
8 ఓం హ్రీం (ॐ ह्रीं) ఓం మరీచయే నమః (ॐ मरीचये नमः)
9 ఓం హృం (ॐ ह्रूं) ఓం ఆదిత్యాయ నమః (ॐ आदित्याय नमः)
10 ఓం హ్రైం (ॐ ह्रैं) ఓం సవిత్రే నమః (ॐ सवित्रे नमः)
11 ఓం హ్రౌం (ॐ ह्रौं) ఓం అర్కాయ నమః (ॐ अर्काय नमः)
12 ఓం హ్రా: (ॐ ह्रः) ఓం భాస్కరాయ నమః (ॐ भास्कराय नमः)
No comments:
Post a Comment