1) పాండవరక్షక శ్రీకృష్ణా
2) కాళీయమర్దన శ్రీకృష్ణా
3) మునిజనమానస శ్రీకృష్ణా
4) నందనందనా శ్రీకృష్ణా
5) గోవర్ధనోద్ధార శ్రీకృష్ణా
6) గోగోపరక్షక శ్రీకృష్ణా
7) మోహనరూపా శ్రీకృష్ణా
8) వనమాలాధర శ్రీకృష్ణా
9) దానవసంహర శ్రీకృష్ణా
10) రాసవిహారీ శ్రీకృష్ణా
11) బంధమోచనా శ్రీకృష్ణా
12) బలరామానుజ శ్రీకృష్ణా
13) నవనీతచోరా శ్రీకృష్ణా
14) నారదసన్నుత శ్రీకృష్ణా
15) వేణుగానలోలా శ్రీకృష్ణా
16) వేదవేద్యా శ్రీకృష్ణా
17) చందనచర్చిత శ్రీకృష్ణా
18) కస్తూరితిలకా శ్రీకృష్ణా
19) గోపికాలోలా శ్రీకృష్ణా
20) త్రిభంగిరూపా శ్రీకృష్ణా
21) శిఖిపింఛమౌళి శ్రీకృష్ణా
22) యాదవశ్రేష్ఠా శ్రీకృష్ణా
23) యశోదకుమార శ్రీకృష్ణా
24) నాట్యవిశారద శ్రీకృష్ణా
25) గీతామృతఝరి శ్రీకృష్ణా
26) రుక్మిణిసేవిత శ్రీకృష్ణా
27) వాసుదేవా శ్రీకృష్ణా
28) ద్రౌపదిరక్షక శ్రీకృష్ణా
29) శిశుపాలసంహర శ్రీకృష్ణా
30) ఉద్ధవప్రియా శ్రీకృష్ణా
31) అకౄరవరదా శ్రీకృష్ణా
32) కుంతీపూజిత శ్రీకృష్ణా
33) యవనాశ్వహరా శ్రీకృష్ణా
34) పార్ధసారధీ శ్రీకృష్ణా
35) సుదామసహాయ శ్రీకృష్ణా
36) గురుపుత్రరక్షక శ్రీకృష్ణా
37) యోగిహృదయా శ్రీకృష్ణా
38) యోగానందా శ్రీకృష్ణా
39) యోగీశ్వరా శ్రీకృష్ణా
40) ఉత్తమచరితా శ్రీకృష్ణా
41) మృదువంశీధర శ్రీకృష్ణా
42) సృష్టికర్తా శ్రీకృష్ణా
43) మోక్షప్రదాయక శ్రీకృష్ణా
44) శంఖచక్రధర శ్రీకృష్ణా
45) ఇంద్రగర్వభంజన శ్రీకృష్ణా
46) దుకూలహరణా శ్రీకృష్ణా
47) సరసీరుహేక్షణ శ్రీకృష్ణా
48) కార్యప్రబోధక శ్రీకృష్ణా
49) చతురభాషణా శ్రీకృష్ణా
50) విశ్వరూపా శ్రీకృష్ణా
51) భక్తపారిజాతా శ్రీకృష్ణా
52) భావాతీతా శ్రీకృష్ణా
53) విదురవందితా శ్రీకృష్ణా
54) సత్యభామాప్రియ శ్రీకృష్ణా
55) దామోదరా శ్రీకృష్ణా
56) దారిద్ర్యహరా శ్రీకృష్ణా
57) నిస్వార్ధమూర్తీ శ్రీకృష్ణా
58) బృందావనచర శ్రీకృష్ణా
59) యమునాతటచర శ్రీకృష్ణా
60) యమునావేగహర శ్రీకృష్ణా
61) ఖేలనమానస శ్రీకృష్ణా
62) సాలగ్రామధర శ్రీకృష్ణా
63) ఉపాయశాలీ శ్రీకృష్ణా
64) ఉత్సాహమూర్తీ శ్రీకృష్ణా
65) ద్వారకాధీశా శ్రీకృష్ణా
66) సంసారతారక శ్రీకృష్ణా
67) గోవిందనామా శ్రీకృష్ణా
68) గోక్షీరప్రియ శ్రీకృష్ణా
69) కౌస్తుభమణిధర శ్రీకృష్ణా
70) పీతాంబరధర శ్రీకృష్ణా
71) దంతవక్త్రహర శ్రీకృష్ణా
72) మోహాపహారీ శ్రీకృష్ణా
73) అల్పసంతోషీ శ్రీకృష్ణా
74) అమేయభుజబల శ్రీకృష్ణా
75) ఆనందాకృతి శ్రీకృష్ణా
76) సాంబజనకా శ్రీకృష్ణా
77) తులసీదళప్రియ శ్రీకృష్ణా
78) తులసిమాలాధర శ్రీకృష్ణా
79) భవభయభంజన శ్రీకృష్ణా
80) సాధురక్షకా శ్రీకృష్ణా
81) కరుణాపూర్ణా శ్రీకృష్ణా
82) కామితఫలదా శ్రీకృష్ణా
83) ధర్మరక్షకా శ్రీకృష్ణా
84) మంగళదాయక శ్రీకృష్ణా
85) లీలావిగ్రహ శ్రీకృష్ణా
86) రాయబారీ శ్రీకృష్ణా
87) సంశయవారక శ్రీకృష్ణా
88) నరకాసురహర శ్రీకృష్ణా
89) పారిజాతహరణా శ్రీకృష్ణా
90) మందస్మితానన శ్రీకృష్ణా
91) భానుశశితేజా శ్రీకృష్ణా
92) రాధికాప్రియా శ్రీకృష్ణా
93) సుభద్రాగ్రజ శ్రీకృష్ణా
94) వేదవినీతా శ్రీకృష్ణా
95) వేదాంతవేత్తా శ్రీకృష్ణా
96) వజ్రమకుటధర శ్రీకృష్ణా
97) లలితభాషణా శ్రీకృష్ణా
98) మధురాసదనా శ్రీకృష్ణా
99) వేదపురుషా శ్రీకృష్ణా
100) ముకుందనామక శ్రీకృష్ణా
101) పాండురంగా శ్రీకృష్ణాశ్రీ కృష్ణ నామ రత్నావళి
1) పాండవరక్షక శ్రీకృష్ణా
2) కాళీయమర్దన శ్రీకృష్ణా
3) మునిజనమానస శ్రీకృష్ణా
4) నందనందనా శ్రీకృష్ణా
5) గోవర్ధనోద్ధార శ్రీకృష్ణా
6) గోగోపరక్షక శ్రీకృష్ణా
7) మోహనరూపా శ్రీకృష్ణా
8) వనమాలాధర శ్రీకృష్ణా
9) దానవసంహర శ్రీకృష్ణా
10) రాసవిహారీ శ్రీకృష్ణా
11) బంధమోచనా శ్రీకృష్ణా
12) బలరామానుజ శ్రీకృష్ణా
13) నవనీతచోరా శ్రీకృష్ణా
14) నారదసన్నుత శ్రీకృష్ణా
15) వేణుగానలోలా శ్రీకృష్ణా
16) వేదవేద్యా శ్రీకృష్ణా
17) చందనచర్చిత శ్రీకృష్ణా
18) కస్తూరితిలకా శ్రీకృష్ణా
19) గోపికాలోలా శ్రీకృష్ణా
20) త్రిభంగిరూపా శ్రీకృష్ణా
21) శిఖిపింఛమౌళి శ్రీకృష్ణా
22) యాదవశ్రేష్ఠా శ్రీకృష్ణా
23) యశోదకుమార శ్రీకృష్ణా
24) నాట్యవిశారద శ్రీకృష్ణా
25) గీతామృతఝరి శ్రీకృష్ణా
26) రుక్మిణిసేవిత శ్రీకృష్ణా
27) వాసుదేవా శ్రీకృష్ణా
28) ద్రౌపదిరక్షక శ్రీకృష్ణా
29) శిశుపాలసంహర శ్రీకృష్ణా
30) ఉద్ధవప్రియా శ్రీకృష్ణా
31) అకౄరవరదా శ్రీకృష్ణా
32) కుంతీపూజిత శ్రీకృష్ణా
33) యవనాశ్వహరా శ్రీకృష్ణా
34) పార్ధసారధీ శ్రీకృష్ణా
35) సుదామసహాయ శ్రీకృష్ణా
36) గురుపుత్రరక్షక శ్రీకృష్ణా
37) యోగిహృదయా శ్రీకృష్ణా
38) యోగానందా శ్రీకృష్ణా
39) యోగీశ్వరా శ్రీకృష్ణా
40) ఉత్తమచరితా శ్రీకృష్ణా
41) మృదువంశీధర శ్రీకృష్ణా
42) సృష్టికర్తా శ్రీకృష్ణా
43) మోక్షప్రదాయక శ్రీకృష్ణా
44) శంఖచక్రధర శ్రీకృష్ణా
45) ఇంద్రగర్వభంజన శ్రీకృష్ణా
46) దుకూలహరణా శ్రీకృష్ణా
47) సరసీరుహేక్షణ శ్రీకృష్ణా
48) కార్యప్రబోధక శ్రీకృష్ణా
49) చతురభాషణా శ్రీకృష్ణా
50) విశ్వరూపా శ్రీకృష్ణా
51) భక్తపారిజాతా శ్రీకృష్ణా
52) భావాతీతా శ్రీకృష్ణా
53) విదురవందితా శ్రీకృష్ణా
54) సత్యభామాప్రియ శ్రీకృష్ణా
55) దామోదరా శ్రీకృష్ణా
56) దారిద్ర్యహరా శ్రీకృష్ణా
57) నిస్వార్ధమూర్తీ శ్రీకృష్ణా
58) బృందావనచర శ్రీకృష్ణా
59) యమునాతటచర శ్రీకృష్ణా
60) యమునావేగహర శ్రీకృష్ణా
61) ఖేలనమానస శ్రీకృష్ణా
62) సాలగ్రామధర శ్రీకృష్ణా
63) ఉపాయశాలీ శ్రీకృష్ణా
64) ఉత్సాహమూర్తీ శ్రీకృష్ణా
65) ద్వారకాధీశా శ్రీకృష్ణా
66) సంసారతారక శ్రీకృష్ణా
67) గోవిందనామా శ్రీకృష్ణా
68) గోక్షీరప్రియ శ్రీకృష్ణా
69) కౌస్తుభమణిధర శ్రీకృష్ణా
70) పీతాంబరధర శ్రీకృష్ణా
71) దంతవక్త్రహర శ్రీకృష్ణా
72) మోహాపహారీ శ్రీకృష్ణా
73) అల్పసంతోషీ శ్రీకృష్ణా
74) అమేయభుజబల శ్రీకృష్ణా
75) ఆనందాకృతి శ్రీకృష్ణా
76) సాంబజనకా శ్రీకృష్ణా
77) తులసీదళప్రియ శ్రీకృష్ణా
78) తులసిమాలాధర శ్రీకృష్ణా
79) భవభయభంజన శ్రీకృష్ణా
80) సాధురక్షకా శ్రీకృష్ణా
81) కరుణాపూర్ణా శ్రీకృష్ణా
82) కామితఫలదా శ్రీకృష్ణా
83) ధర్మరక్షకా శ్రీకృష్ణా
84) మంగళదాయక శ్రీకృష్ణా
85) లీలావిగ్రహ శ్రీకృష్ణా
86) రాయబారీ శ్రీకృష్ణా
87) సంశయవారక శ్రీకృష్ణా
88) నరకాసురహర శ్రీకృష్ణా
89) పారిజాతహరణా శ్రీకృష్ణా
90) మందస్మితానన శ్రీకృష్ణా
91) భానుశశితేజా శ్రీకృష్ణా
92) రాధికాప్రియా శ్రీకృష్ణా
93) సుభద్రాగ్రజ శ్రీకృష్ణా
94) వేదవినీతా శ్రీకృష్ణా
95) వేదాంతవేత్తా శ్రీకృష్ణా
96) వజ్రమకుటధర శ్రీకృష్ణా
97) లలితభాషణా శ్రీకృష్ణా
98) మధురాసదనా శ్రీకృష్ణా
99) వేదపురుషా శ్రీకృష్ణా
100) ముకుందనామక శ్రీకృష్ణా
101) పాండురంగా శ్రీకృష్ణా
102) పండరినాథా శ్రీకృష్ణా
103) మల్లయుద్ధకౌశల శ్రీకృష్ణా
104) మరకతభూషణ శ్రీకృష్ణా
105) విఠలానామక శ్రీకృష్ణా
106) శ్యామలవర్ణా శ్రీకృష్ణా
107) మకరకుండలధర శ్రీకృష్ణా
108) దేవకీనందన శ్రీకృష్ణా
జయ జయ జయ జయ శ్రీకృష్ణా
జయ జయ జయ జయ శ్రీకృష్ణా
జయ జయ జయ జయ శ్రీకృష్ణా
జయ జయ జయ జయ శ్రీకృష్ణా
సర్వం శ్రీకృష్ణదివ్యచరణారవిందార్పణమస్తు
102) పండరినాథా శ్రీకృష్ణా
103) మల్లయుద్ధకౌశల శ్రీకృష్ణా
104) మరకతభూషణ శ్రీకృష్ణా
105) విఠలానామక శ్రీకృష్ణా
106) శ్యామలవర్ణా శ్రీకృష్ణా
107) మకరకుండలధర శ్రీకృష్ణా
108) దేవకీనందన శ్రీకృష్ణా
జయ జయ జయ జయ శ్రీకృష్ణా
జయ జయ జయ జయ శ్రీకృష్ణా
జయ జయ జయ జయ శ్రీకృష్ణా
జయ జయ జయ జయ శ్రీకృష్ణా
సర్వం శ్రీకృష్ణదివ్యచరణారవిందార్పణమస్తు
No comments:
Post a Comment