Monday, October 7, 2019

శ్యామలా దండకం

శ్యామల దండకాన్ని ఘంటసాల తో పాటు ఇంకా చాలా మంది పాడారు...

శ్యామలా దండకం

( ఇచ్చా జ్ఞాన క్రియా శక్తులలో జ్ఞాన శక్తి రూపిణి యగు సకల విద్యాధిదేవత శ్యామల. శ్రీ లలితా స్తోత్రములో మంత్రి అనబడిన దేవత ఈమెయే)

శ్లో|| మాణిక్య వీణా ముపలాలయంతీం | మదాలసాం మంజుల వాగ్విలాసామ్ |
    మహేంద్ర నీలద్యుతికో మలాంగీం | మాతంగ కన్యాం మనసాస్మరామి.       

శ్లో || చతుర్భుజే చంద్ర కళావతంసే - కుచోన్నతే కుంకుమరాగశోణే |
     పుండ్రేక్షు పాశాంకుశ పుష్పబాణ - హస్తే నమస్తే జగదేక మాతః

శ్లో || మాతా మరకత శ్యామా - మాతంగీ మధు శాలినీ
      కుర్యాత్క టాక్షం కల్యాణీ - కదంబవన వాసినీ. 

శ్లో || జయ మాతంగ తనయే - జయనీలోత్పలద్యుతే |
     జయ సంగీతరసికే - జయలీ లాశుక ప్రియే.

దండకం

జయ జనని ! సుధాముద్రాంత హృద్యన్మణి ద్వీప సంరూఢ బిల్వాట
వీ మధ్యకల్పద్రు మాకల్ప కాదంబతార హసప్రియే ! కృత్తి వాసః ప్రియే ! సాద రారబ్ద సంగీత సంభావనా సంభ్ర మాలోలనీ వస్రగాబద్ద చూళీస నాధత్రికే ! సాను మత్పుత్రికే ! శేఖరీ భూత శీతాంశురె ఖామయూఖావళీనద్ద సుస్నిగ్ద నీలాలక శ్రేణి శృంగారితే ! లోక సంభావితే ! కామలీ లాధను స్సన్నిభ భ్రూలతా పుష్ప సందోహ సందే హకృచ్చారు గోరోచనా పంక కేళీలలామాభి రామే ! సురామే ! రమే ! ప్రోల్ల సద్వాలికా మౌక్తిక శ్రేణి కాచంద్రి కామండ లోద్భా సిలావణ్య గండ స్థలన్యస్త కస్తూరి కాపత్ర లేఖా సముద్భూత సౌరభ్య సంభ్రాంత భ్రంగాంగ నాగీత సాంద్రీ భవన్మంద్ర తంత్రీ స్వరే ! భాస్వరే ! వల్లకీ వాదన ప్రక్రియా లోలతాళీ దళాబద్ద తాటంక భూషా విశేషాన్వితే ! దివ్యహాలామదో ద్వేల హేలాల సచ్చక్షురాం దోళన శ్రీ సమాక్షిప్త కర్ధై కనీ లోత్పలే ! పూరి తాశేష లోకాభి వాంఛాఫలే ! శ్రీ ఫలే ! స్వేద బిందూల్ల సత్ఫాలలావణ్య నిష్యంద సందోహ సందే హకృన్నాసికామౌక్తికే ! సర్వమంత్రాత్మికే ! కుంద మంద స్మితొదార వక్త్రస్ఫుర త్పూగ కర్పూర తాంబూల ఖండోత్కరే ! శ్రీ కరే ! కుంద పుష్ప ద్యుతిస్నిగ్ద దంతావళీ నిర్మలాలొ లక లొల్ల సమ్మేళన స్మేర శోణాధరే ! చారువీణాధరే ! సులలిత నవ యౌవనారంభ చంద్రో దయోద్వేల లావణ్య దుగ్దార్ణవా విర్భ వత్కంబు బిబ్భోక హృత్కంధరే ! మంధరే ! బంధురచ్చన్నవీరాది భూషా సముద్ద్యోత మానానవ ద్యాజ్గ సోభే ! శుభే ! రత్న కేయూర రశ్మిచ్చటా పల్లవ ప్రోల్ల సద్దోర్ల తారాజితే !   యోగిభి: పూజితే !

విశ్వది జ్మన్డ లవ్యాపి మాణిక్య తేజస్స్ఫు రత్కం కాణాలంకృతే ! సాధుభి స్సత్కృతే ! వాసరారంభ వెళా సముజ్జ్రుంభ మాణార వింద ప్రతిచ్చన్న పాణిద్వయే ! సంతతోద్యద్దయే! దివ్యరత్నోర్మి కాదీ ధతిస్తోమ సంధ్యాయమానాంగుళీ పల్ల వోద్యన్నఖేందు ప్రభా మండలే ! ప్రోల్ల సత్కుండలే ! తార కారాజినీ కాశ హారావళి స్మేర చారుస్త నాభో గభారాన మన్మధ్య వల్లీ వళిచ్చే దవీచీ సముద్యత్స ముల్లాస సందర్శితాకార సౌందర్య రత్నాకరే! శ్రీ కరే ! హేమకుంభో పమోత్తుంగ వక్షోజభా రావనమ్రే ! త్రిలో కావనమ్రే !  లసద్వ్రత్త గంభీర నాభీ సరస్తీర శైవాల శంకాకర శ్యామరోమావళీ భూషణే ! మంజు సంభాషణే ! చారుశింజత్కటీ సూత్ర నిర్భర్త్సితానంగ రేఖా ధనుశ్మిoజి నీడంబరే ! దివ్య రత్నాంబరే! పద్మ రాగోల్ల సన్మేఖలా భాస్వర శ్రొణి శోభాజిత స్వర్ణ భూభ్రత్తలే ! చంద్రికాశీతలే ! 
వికసిత నవకిం శుకా తామ్ర దివ్యాం శుకచ్చన్నచారూరు శోభా పరాభూత సింధూర శోణాయ మానేంద్ర మాతంగ హస్తార్గళే! వైభ వానర్గళే! శ్యామలే! కోమలస్నిగ్ద నీలోత్పలోత్పాది తానంగ తూణీరశంకాక రోదార జంఘాలతే ! చారులీ లాగతే ! నమ్రదిక్పాల సీమంతినీ కుంతల స్నిగ్ద నీల ప్రభాపుంజ సంజాత దూర్వాంకురాశంక సారంగ సంయోగరింఖన్న ఖేందూజ్జ్వలే ! ప్రోజ్జ్వలే ! ప్రహ్వదే వేళ దైత్యేశ లక్ష్మీశ యక్షేశ భూతేశ వాగీశ కోణేశ వాయ్వగ్ని మాణిక్య సంఘ్రష్ట కొటీర బాలాత పోద్దామ లక్షార సారుణ్యతారుణ్య లక్ష్మీ గృహీతాంఘ్రి పద్మద్వయే! అద్వయే!
సురుచిరన వర్తన పీటస్థలే ! సుస్థితే ! శంఖ పద్మద్వయోపాశ్రితే ! తత్ర విఘ్నేశ దుర్గావటుక్షేత్ర పాలైర్యుతే ! మత్త మాతంగ కన్యా సమూహాన్వితే ! భైర వైరష్ట భిర్వేతే ! దేవి ! వామాదిభి స్సంశ్రితె ! ధాత్రి లక్ష్మ్యాది శక్త్యష్ట కాసేవితే! భైరవీ సంవృతే ! పంచ బాణేన రత్యాచ సంభావితే !
ప్రీతిశక్త్యా వసంతేన చానందితే ! భక్తి భాజాం పరం శ్రేయ సేకల్ప సేఛంద సామోజసా భ్రాజసే యోగినాం మానసే ధ్యాయసే గీత విద్యాది యోగా తి త్రుష్టేన కృష్ణేన సంపూజ్యసే భక్తి మచ్చేతసా వేధసాస్తూయసే విశ్వహృద్యేన వాద్యేన విద్యాధరైర్గ యసే యక్ష గంధర్వ సిద్దాంగణా మండ లైర్మండితే ! సర్వ సౌభాగ్య వాంఛావతీ భిర్వ ధూభిస్సురాణాం సమారాధ్యసే సర్వవిద్యా విశేషాన్వితం చాటుగాధా సముచ్చారణం కంట మాలోల్ల సద్వర్ల రేఖాన్వితం కోమలం శ్యామలో దార పక్ష ద్వయం తుండ శోభాతి దూరీ భవ త్కింశుకాభం శుకం లాలయంతీ పరిక్రీడసే పాణి పద్మద్వయే నాక్ష మాలాగుణం స్పాటికం జ్ఞాన సారాత్మకం పుస్తకం చాప పాశాంకుశాన్ బిభ్రతీ యేన సంచింత్యస్షేఇ చేత సాతస్య వక్త్రుంత రాద్గద్య పద్యాత్మికా భారతీ నిస్సరే ద్యేన వాయావకాభాకృ తిర్భావ్య సేతస్యవ శ్యాభ వంతి స్త్రియః పూరుషాః యేనవా శాత కుంభ ద్యుతిర్భా వ్యసే సొపి లక్ష్మీ సహాస్త్రే: ! పరి క్రీడతేకిన్న సిద్ద్యేద్వ పుశ్శ్యామలం కోమలం చంద్ర చూడాన్వితం  తావకం ధ్యాయతస్తస్య లిలాసరో వారిధస్తస్య కేళీ వనం నందనం, తస్యభ ద్రాసనం భూతలం తస్య గీర్దే వతాకింకరీ తస్య చాజ్ఞా కరీ శ్రీ స్స్వయం సర్వతీర్ధాత్మికే ! సర్వ మంత్రాత్మికే ! సర్వముద్రాత్మికే ! సర్వశక్త్యాత్మికే !  సర్వవర్ణాత్మికే! సర్వ రూపే ! జగన్మాతృకే పాహి మాం పాహి మాం పాహి.

ఇతి శ్యామలా దండకమ్...

No comments:

Post a Comment

శ్రీ ఆదిశంకరాచార్య విరచితం శ్రీ కాలభైరవాష్టకం

*1) దేవరాజసేవ్య మానపావనాఙ్ఘ్రిపఙ్కజం!వ్యాలయజ్ఞ సూత్రమిన్దుశేఖరం కృపాకరమ్!* *నారదాదియోగివృన్దవన్దితం దిగమ్బరం!కాశికాపురాధినాథకాలభైరవం భజే!!* ...