శ్రీవిద్య లో శైవ ,వైష్ణవ భేదములు లేవు
గణపతి భక్తులకు ఇహము,పరము రెండూ లభిస్తాయి.
ఇక్షుసాగరం లో గణపతి వుంటారు
గణపతి ని ధ్యానం చేయాల్సిన చోటు భృమధ్య స్థానము.
సమన్వయం అంటే సరి అయిన తత్వం చెప్పటమే.
యోగము సిద్ది౦చడం అంటే షణ్మతాలను ఒకే రకం గా చూడడం.
షణ్మతముల దేవతలూ బ్రహ్మ రూపం గానే భావిస్తూ ఇష్ట దేవత ను మాత్రం ప్రధాన దేవత గానూ మిగిలిన వారిని అంగ దేవతలు గా భావించి ఆరాధించడం ఉత్తమ ఉపాసన అనిపించుకుంటుంది
గణపతి యోగుల దగ్గర నిరంతరం ఉండే దేముడు.
గణపతి సహస్రం సంపూర్ణ గణేశ విద్య
తపస్స్వరూపం గణపతి
అనేకం గణమై అన్నిటికీ పతి గణపతి.
ఒకానొక సిద్ధక్షేత్రం లో తప్పస్సు చేసిన భృగువంశ సంజాతుడు గణపతి ని ధ్యానించి సర్వజ్ఞానం పొందారు
లక్ష్మీదేవి తో ఉన్న గణపతి ని ధ్యానం చాలా మంచిది.
అనాధనాధం:౼ఆధారం లేని వారికి ఆధారం గణపతి
శ్రీ వక్రతుండాయ నమః సర్వులు జపించదగినది.
గణపతి ప్రధామావతారం వక్రతుండావతారం
నిధులు ఇచ్చేవాడు,అసురశక్తులను దునుమాడు వాడు,అపారమైన సంపదలు ఇచ్చేవాడు వక్రతుండుడు
వక్రం అంటే బ్రహ్మస్వరూపం.
ఎవరు గురించి చెప్పాలని మనసు పై పై కి వెళ్లి మరిచెప్పలేక కిందకి వస్తుందో అదే వక్రతుండస్వరూపం
మాయ సంపూర్ణంగా తొలగించేవాడు వక్రతుండుడు
వంకరబుద్ధులను తొలగించే ఆచార్య మూర్తి వక్రతుండుడు
సిద్ధలక్ష్మీ సహిత గణపతి ని ఆరాధిస్తే అపమృత్యువు,పాపాలుపోతాయి ,వైదికకర్మలు చేసిన ఫలం పొందుతారు.
16 గణపతులలో సిద్ధిబుద్ధులతో వున్నవాడు లక్ష్మీగణపతి.
ధన్యత అంటే పొందాల్సిన బ్రహ్మప్రాప్తి అది ఇచ్చేవాడు గణపతి
బ్రహ్మ కే ఆత్మ గా ఎవరు ఉన్నారో ఆ రూపం సర్వ శక్తులు మేళవించుకుని గజ వదనం తో కనపడింది.
పూర్తిప్రకాశ లక్షణము గణపతి స్వరూపం
జాగ్రత్తు,స్వప్న, సుషుప్తి అవస్థలకు అతీతంగా ఉన్నవాడు గణపతి
గణపతి ని ధ్యానించి అటువంటి వానిని వేడుకుంటే వేలకొలది అశ్వమేధయాగాలు, యజ్ఞాలు చేసినవాడు అయి మోక్ష ప్రాప్తి కలుగును.
శ్రీ వల్లభ గణపతే జయ వల్లభ గణపతే శ్రీ మహా గణపతే పాహి పాహి మాం|
చింతామణి ద్వీపపతి కి 🙏🙏🙏
సర్వము శ్రీగురుచరణారవిందార్పణమస్తూ

No comments:
Post a Comment