సూర్యభగవానుడు ఒక్కడే అయినప్పటికీ కూడా పృథ్వికి ఆయన శక్తి అందుతున్న పద్ధతులు మాసానికి ఒకలా ఉంటాయి గనుక పన్నెండు మాసాలలో సూర్యుడిని ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క పేరుతో పిలుస్తారు:
1) చైత్రం - భగుడు,
2) వైశాఖం – ధాత;
3) జ్యేష్ఠం – ఇంద్ర;
4) ఆషాఢము - సవిత;
5) శ్రావణం – వివశ్వాన్;
6) భాద్రపదం – అర్యమ;
7) ఆశ్వయుజం – అర్చి;
8) కార్తీకం – త్వష్ట;
9) మార్గశిరం – మిత్ర;
10) పుష్యం – విష్ణు;
11) మాఘం – వరుణ;
12) ఫాల్గుణం – పూష
No comments:
Post a Comment