Wednesday, April 5, 2017

హైదరాబాద్ లో పంచగవ్య ఉత్పతుల తయారీ శిక్షణ

--------------------------------------------------------------------------------------------------
హైదరాబాద్ లో పంచగవ్య ఉత్పతుల తయారీ శిక్షణ
--------------------------------------------------------------------------------------------------
హైదరాబాద్ నగరంలో మొదటిసారిగా ఆచరణాత్మకంగా గోమాత యొక్క ఉత్పత్తులు తయారు తెలుసుకోవడానికి బంగారు అవకాశం. కనిష్ట ధర తో తక్కువ సమయంలో సులువైన పద్ధతిలో గోమాత యొక్క విష రసాయనాల రహిత  ఉత్పత్తులు తయారు చేయడం నేర్చుకోండి.

పంచగవ్య ఉత్పతులు:
--------------------------------------------------------------------------------------------------
1, గోమయ పళ్ళ పొడి
2, గవ్య వుబ్టన్ పొడి
3, పంచగవ్య ఫేస్ ప్యాక్
4, గవ్య హెయిర్ ఆయిల్
5, గవ్య హెయిర్ షాంపూ
6, గవ్య ఆక్సిజన్ పొడి
7, గవ్య అంట్ల పొడి
8, గవ్య అమృత్ ధారా
9, గవ్య అగ్నిహోత్ర పిడకలు
10, గోమయ దూప్ స్టిక్స్
11, గోమయ సబ్బు
12, గోమయ ఫినాయిల్
13 గోమయ దోమల నివారణ కాయిల్స్
14, సుధా రస్
15, గవ్య కాల్షియం
16, గవ్య కంటి చుక్కలు
17, గవ్య చెవి చుక్కలు
18, గవ్య త్రిఫల పొడి
19, గవ్య పిత్త ఉపశమన పొడి
20, గోమూత్ర అర్క్
21, గోమూత్ర వేప స్ప్రే
22, గోమూత్ర  గెందా స్ప్రే
23, గోమూత్ర  క్షార ఘన్వటి
24, గవ్య నొప్పి నివారణ ఆయిల్
25, గవ్య మేతి దానా
26, గవ్య జీవామృత
27, గవ్య కాడా
28, గోబర్ గ్యాస్ ఉత్పత్తి పద్ధతి
29, జీవామృత్
30, ఘన జీవామృత్
31, యాంటీ రేడియేషన్ మొబైల్ చిప్
32, యాంటీ రేడియేషన్ ఇటుకలు
33, యాంటీ రేడియేషన్ ఫ్లోరింగ్ టైల్స్

ఈ ఉత్పతులు అన్ని ఆచరణాత్మకంగా తయారు చేయడం మరియు ప్యాకింగ్ చేయడం నేర్పబడును . ఈ ఉత్పతులు ఎక్కడ అమ్మాలో కూడా చెప్పబడును .

భాషా:
--------------------------------------------------------------------------------------------------
తెలుగు మరియు హింది

గురువులు:
--------------------------------------------------------------------------------------------------
శ్రీ డాక్టర్ . సుదర్శన్  సింగ్ లొద్ యమ్ .ఫిల్, యమ్ .డి . ( పంచగవ్య )
శ్రీ డాక్టర్ . గాజుల్ల చంద్రశేఖర్ యమ్.ఎస్సి, పిహెచ్ డి, యమ్ .డి . ( పంచగవ్య )

రిజిస్ట్రేషన్:
--------------------------------------------------------------------------------------------------
ఫీజు: 3000 / - rs ప్రతి ఒక్కరికి

బ్యాంక్ వివరాలు:
A. Maheshwara Reddy
a/c No. 058801513775
ICICI  Bank,
Chandanagar Branch,
IFSC code ICIC0000588

వసతి మరియు భోజనం సమకూర్చబడును . మహిళలకు ప్రత్యేక ఏర్పాట్లు .
స్వచ్ఛమైన శాకాహార భోజనాలు . దేశీ ఆవు మజ్జిగ మరియు పాలు కూడా ఇవ్వబడును .

శ్రీ డాక్టర్ . సుదర్శన్  సింగ్ లొద్ యమ్ .ఫిల్, యమ్ .డి . ( పంచగవ్య ): -
             9030569851
             9030569941
శ్రీ డాక్టర్ . గాజుల్ల చంద్రశేఖర్ యమ్.ఎస్సి, పిహెచ్ డి, యమ్ .డి . ( పంచగవ్య )
              9030260940
              9966363651

డబ్బు జమచేసి రిజిస్టర్ చేయించుకోండి

తేదీ మరియు  సమయం:
--------------------------------------------------------------------------------------------------
తేదీ: ఏప్రిల్ 29 మరియు 30 , శనివారం మరియు ఆదివారం
సమయం: ఉదయం 9 am నుంచి సాయంత్రం 6 pm వరుకు

స్థలం:
--------------------------------------------------------------------------------------------------
స్థలం: శ్రీ భ్రమరాంబా మల్లికార్జున గోశాల , బీరంగూడ , బిహెచ్ఇఎల్, లింగంపల్లి
గూగుల్ మ్యాప్: https://goo.gl/maps/ovQsRq6WZbT2

No comments:

Post a Comment

నవగ్రహ స్తోత్రములు (తాత్పర్య సహితము)

🙏 నవగ్రహస్తోత్రం 🙏 ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః!! ꧁┉┅━•••••❀🔯❀•••••━┅┉꧂ 🕉️ 01. రవి (ఆదిత్య): 🙏 ...