Wednesday, October 26, 2016

గోవత్సద్వాదశి ante emiti ?

                        This falls on 27-Oct-2016 this year.

* క్షీరసాగరమథనంలో కామధేనువు గోమాత రూపంలో అవతరించినరోజు ఆశ్వియుజ బ.ద్వాదశి, ఈ రోజే గోవత్సద్వాదశి.
* గోమాత నంద, బహుళ, సురభి, సుశీల, సుభద్ర అనే పేర్లతో 5 రూపాలలో అవతరించింది.
* సృష్టి ఆరంభం నుండి విశ్వమంతటినీ పరిరక్షిస్తున్న  విశ్వానికే మాత, మనందరికీ అమ్మ, ఆ గోమాత పుట్టినరోజును మనమందరం ఘనంగా నిర్వహించుకుందాం.
* ఉదయాన్నే గోమాతను దర్శించుకుని, ఆమెకు స్నానం చేయించి చక్కగా అలంకరించాలి. అష్టోత్తరంతో అర్చన చేయాలి. అవకాశం ఉన్నవారు నందినీ వ్రతమాచరించాలి.
* తప్పనిసరిగా గోగ్రాసాన్ని సమర్పించాలి.
* కనీసం ఒకపూట ఉపవాసం ఉండాలి.
* గోశాలలో ప్రత్యేకంగా సామూహిక గోపూజా కార్యక్రమాలను ఏర్పాటు చేసి గోభక్తులందరినీ ఆహ్వానించాలి.
* గోవత్సద్వాదశినాడు గోమాతదర్శనం సకల శుభప్రదం.

No comments:

Post a Comment

శ్రీ ఆదిశంకరాచార్య విరచితం శ్రీ కాలభైరవాష్టకం

*1) దేవరాజసేవ్య మానపావనాఙ్ఘ్రిపఙ్కజం!వ్యాలయజ్ఞ సూత్రమిన్దుశేఖరం కృపాకరమ్!* *నారదాదియోగివృన్దవన్దితం దిగమ్బరం!కాశికాపురాధినాథకాలభైరవం భజే!!* ...